నభాకు ఇంటర్నెట్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే దాదాపుగా 38 లక్షల మంది ఫాలోవర్స్ తో ఇన్ స్టాలో దూసుకుపోతోంది. తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు నభా ఇలా తన గ్లామర్ పిక్స్ ను పంచుకుంటోంది. ఈక్రమంలో ఇన్ స్టాలోపంచుకున్న తన పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.