మంటలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్, మత్తెక్కిస్తున్న మరాఠీ బ్యూటీ..

Published : Jan 30, 2024, 09:53 AM IST

నెట్టింట మంటలు పుట్టిస్తోంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈబ్యూటీ.. అందంత.. దడదడలాడిస్తోంది. కుర్రాళ్ళ కంటికి  కునకులేుకుండా చేస్తోంది.   

PREV
15
మంటలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్, మత్తెక్కిస్తున్న మరాఠీ బ్యూటీ..

కుర్రాళ్ళకు కిర్రెక్కిస్తోంది మృణాల్ ఠాకూర్.  కుర్రాళ్ళ హృదయాలు తగలబెట్టే విధంగా మృణాల్ భారీ పరువాలతో మంటలు రేపుతోంది. సొగసులతో  హోరెత్తిస్తోంది. సన్న ఎద అందాలు బయటపడేలా.. క్లీవేజ్ అందాలు బయటేసుకుని.. ఫోటోషూట్ కు రెడీ అయిపోయింది. 

25

రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. నాని జోడీగా నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ లు మాత్రమే తీసుకుంటూ.. సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది మరాఠీ భామ. 
 

35

టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ మృణల్ ఠాకూర్. ఆలోచించి అడుగులు వేస్తోంది. సినిమాల విషయంలో రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా..మంచి సినిమాలు ఎంచుకుని చేస్తోంది. ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. 

45

బాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకుంటుంది మృణాలు. టాలీవుడ్ లో కూడా వరుస ఆఫ్లు వస్తున్నా.. మంచి కాన్సెప్ట్ లకే ఓటు వేస్తోంది. హాయ్ నాన్న అయిపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ జోడీగా మరో సినిమా చేస్తోంది. 
 

55

కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే గ్లామర్ షో చేస్తూ బ్లాక్ అందాలు ఒలకబోసింది మృణాల్ ఠాకూరు. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళకి కనుల విందుగా మారాయి. అంతే కాదు మృణాల్ క్యూట్ లుక్స్ కి యువత మైకంలో మునిగిపోతున్నారు. రోజుకొక ఫోటో షూట్ తో అదరగొడుతోంది బ్యూటీ. 

Read more Photos on
click me!

Recommended Stories