కవ్వించే సొగసుకి స్టైల్ జోడించిన మృణాల్ ఠాకూర్..క్రేజీ ఫోజులతో అదరగొట్టేసిందిగా

First Published Feb 3, 2024, 4:17 PM IST

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది.

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

Latest Videos


రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

సీతా రామం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆమె ఎమోషనల్, క్యూట్ పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అయ్యారు. అయితే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా రచ్చ మాత్రం వేరే విధంగా ఉంది. ఆమెకి హోమ్లీ ఇమేజ్ నచ్చడం లేదేమో.. వేరే ప్లాన్స్ ఉన్నాయేమో అని నెటిజన్లు అంటున్నారు. 

సోషల్  మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు. మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం అని ఆశ్చర్యపోతున్నారు. 

తాజాగా మృణాల్ ఠాకూర్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది.  కుర్రాళ్ళ హృదయాలు తగలబెట్టే విధంగా మృణాల్ భారీ సొగసుతో హోరెత్తిస్తోంది. క్లీవేజ్ సొగసు ఎగసి పడే విధంగా మృణాల్ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే గ్లామర్ షో చేస్తూ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఒలకబోసింది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళకి కనుల విందుగా మారాయి. అంతే కాదు మృణాల్ క్యూట్ లుక్స్ కి యువత మైకంలో మునిగిపోతున్నారు. 

click me!