మెగా ఫ్యామిలీకి దూరంగా నిహారిక..? కారణం ఏంటంటే..?

First Published | Feb 11, 2024, 3:17 PM IST

మెగా డాటర్ నిహారిక ఓ కఠిన నిర్ణయం తీసుకుందా..? ఫ్యామిలీకి దూరంగా బ్రతకాలని అనుకుంటుందా..? మెగా ఫ్యామిలీ నుంచి విడిపోబోతోందా..? వైరల్ అవుతున్నన్యూస్ లో నిజం ఎంత..? నిహారిక ఏం చేయబోతుంది. 

Niharika Konidela

నిహారిక కొణిదెల... గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. మెగా డాటర్ ఇమేజ్ తో పాటు.. ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ ను కూడా బిల్డ్ చేసుకుంది. హోస్ట్ గా, హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా రకరకాల క్యారెక్టర్స్ ను ఆమె టాలీవుడ్ లో పోషించింది. ఇక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అయిన నిహారిక... విడాకులు తరువాత మళ్లీ టాలీవుడ్ లో యాక్టీవ్ అయ్యింది. 
 

Niharika Konidela

సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు.. అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో.. నిహారికి చాలా కాలం డిస్సపాయింట్ లో ఉండిపోయింది. ఆతరువాత టాలీవుడ్ లో యాక్టీవ్ అవుతోంది బ్యూటీ.. అయితే ఇప్పటి వరకూ తన మ్యారేజ్ లైఫ్ గురించి కాని.. విడాకులు గురించి కాని స్పందించలేదు  మెగా డాటలర్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాత్రం తన ఫెయిల్యూర్ మ్యారీడ్ లైఫ్ గురించి కామెంట్స్ చేసింది. అది కూడా తన ఫ్రెండ్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం వలన ఈ విషయాలయినా వెల్లడించింది.
 


photo credit- niharika instagram

అయితే తాజాగా నిహారికకుసబంధించిన మరొక న్యూస్ వైరల్ అవుతోంది. విడాకులుతరువాత ఇప్పటి వరకూ తన పుట్టింట్లోనే ఉంటూ వస్తోన్న నిహారిక.. ఇక మీదట మెగా ఫ్యామిలీకి దూరంగా బ్రతకాలని అనుకుంటుందట. అందుకోసం ఆమె సొంతంగా ఇల్లు కూడా నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం స్యయంగా నిహారికనే వెల్లడించిందట. 

Niharika Konidela

ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం... నిహారిక ఏమంటుందంటే..? నా చుట్టూ ఎంత మంది ఉన్నా.. నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం.  నేను ఎక్కడ ఉన్నా.. నాకంటూ సొంత ఇల్లు ఉండాలి.. నేను నా కళ్ల మీద నిలబడగలగాలి.. అందుకే నేను కొత్త ఇంటిని నిర్మించుకుని ఉందులో ఉండాలని నిర్ణయింకున్నాను. సేను సంపాదించిన కొంత మొత్తానికి ఇల్లు పూర్తి అవ్వదు. అందకే నాన్న దగ్గర కొంత తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు నిహారిక. 
 

Niharika Konidela

అంతే కాదు ఒక ఇల్లు మెయింటేన్ చేయడం అంటే అంత ఆశామాశా విషయం కాదు. ఇల్లు మెయింటేన్ చేయడం నాకు పెద్ద సవాల్ లాంటిది. ఈ విషయంలో నేను మా అమ్మను చూస్తూ పెరిగాను..ఆమె చాలాస్ట్రిక్ట్ గా ఇంటిని చూసుకుంటారు. డబ్బులుఅడిగినంత ఇస్తారు కాని.. డబ్బు దేనికి అనే కారణం చెప్పాలి. అది మిస్ యూస్ కాకూడదు అనేది ఆమెఅభిప్రాయం. ఇక ఇల్లు మెయింటేనెస్ గురించి మా అమ్మదగ్గరే నేర్చుకుంటాను అన్నారు నిహారిక కొణిదెల. 

అంతే కాదు ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకున్నా.. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి తాను రెడీగానే ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ఈక్రమంలో ఫన్నీగా సెటైర్లు కూడా వేశారు నిహారిక.  తన హృదయాన్నేమి ముసివేయలేదని చెప్పి నవ్వులు పూయించారు. అలాగని.. పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని, ఎవర్ని చేసుకోవాలని ఎవర్ని చేసుకోవాలంటూ తాను పెళ్లి వెంట పడననని అన్నారు. 

Latest Videos

click me!