ఇక మర్డర్ మూవీతో మల్లికా శెరావత్ హద్దులు చెరిపేశారు. ఆ మూవీలో మల్లికా శెరావత్ ఫ్యాన్స్ కి అందాల విందు చేసింది. మర్డర్ మూవీ మంచి విజయాన్ని దక్కించుకోవడం విశేషం. దర్శకుడు అనురాగ్ బసు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.