ఇక జానకి (Janaki) జ్ఞానాంబ (Jnanamba) వేసుకున్న టాబ్లెట్లను గమనించి.. అత్తయ్య గారు పొరపాటున బీపీ మాత్రలు వేసుకున్నారు.. ఇప్పుడు ఎలాగైనా బీపీ తగ్గించాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలో జానకి కు లూసీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఇక జానకి డాక్టర్ గారు వచ్చేవరకు ప్రథమ చికిత్స చేస్తూ ఉంటుంది. ఇక మల్లిక కూడా జ్ఞానాంబ పరిస్థితి చూసి భయపడుతుంది.