అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. కానీ మలైకా వాటన్నింటిని కేర్ చేయదు. తనకు నచ్చినట్లు జీవిస్తాను అని అంటుంది. Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ.