ట్రెండీ వేర్ లో సమంత కిల్లింగ్ లుక్స్... వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్..!

Published : Oct 24, 2020, 08:58 PM IST

టాలీవుడ్ క్వీన్ సమంత సోషల్ మీడియాలో మరో మైలు రాయిని చేరుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్స్ కి చేరింది. దీనితో అభిమానులకు హగ్స్ అండ్ కిస్సెస్ అంటూ సమంత ఓ స్పెషల్ పిక్ పంచుకున్నారు.   

PREV
16
ట్రెండీ వేర్ లో సమంత కిల్లింగ్ లుక్స్... వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్..!

టాప్ హీరోయిన్ గా సౌత్ ని ఏలుతున్న సమంత ఫాలోయింగ్ ఇంస్టాగ్రామ్ లో 1.3 కోట్లకు చేరడం అరుదైన అంశమే అని చెప్పాలి. సమంత సినిమాల పరంగా వేగం తగ్గించినప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

26

ఈ నేపథ్యంలో సమంత తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆమె హెయిర్ బ్యాండ్... ప్రింటెడ్ ట్రెండీ వేర్ లో ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ట్రెండీ వేర్ లో సమంత కిల్లింగ్ లుక్స్...ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి.

36

సమంత ఫ్యాన్స్ ఆమె లేటెస్ట్ లుక్ కి కామెంట్స్ రూపంలో తమ అభిమానం తెలుపుకుంటున్నారు. అమేజింగ్ అంటూ, సో కూల్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

46

ఇక ఇప్పటి వరకు హీరోయిన్ గా తెరపై అలరించిన సమంత మొదటిసారి బుల్లితెరపై కూడా సందడి చేయనుంది. ఏకంగా సమంత హోస్ట్ గా మారనుంది. 

56

అది కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించనుంది. రేపు దసరా కానుకగా ప్రసారం కానున్న షోకి నాగ్ కాకుండా సమంత హోస్ట్ గా చేయనుంది. 

66

దీనితో రేపటి ఎపిసోడ్ పై ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం సమంత సినిమాల పరంగా వేగం తగ్గించింది. ఓ తమిళ చిత్రంతో పాటు, ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది.  
 
click me!

Recommended Stories