ఆటంబాంబ్ లా పేలిన కృతి సనన్ అందాలు.. థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసిన బాలీవుడ్ బ్యూటీ

First Published | Oct 3, 2023, 6:03 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నెట్టింట గ్లామర్ షోతో రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో కిల్లింగ్ లుక్స్ తో మతులు చెడగొడుతోంది. అందాల ప్రదర్శతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. 
 

బాలీవుడ్ అందం కృతి సనన్ (Kriti Sanon)  కెరీర్ టాలీవుడ్ లోనే ప్రారంభమైంది. హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ తొలిచిత్రం తెలుగులోనే విడుదలైంది. మహేశ్ బాబు 1: నేనొక్కడినే చిత్రంతో నటిగా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగులో  ‘దోచేయ్’తోనూ అలరించింది. 
 

ఇక బాలీవుడ్ లోకి యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సరసన ‘హీరోపంథి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం  తర్వాత మళ్లీ టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తోంది. వీరిద్దరూ జోడీగా ప్రస్తుతం హిందీలో రూపుదిద్దుకున్న చిత్రం Ganapath. ఈ నెలలో విడుదల కానుంది. 
 


దీంతో యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈక్రమంలో కృతి సనన్ కూడా తనవంతుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఖతర్నాక్ అవుట్ ఫిట్లలో వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో మతులు పోగొడుతోంది. 
 

కిర్రాక్ అవుట్ ఫిట్లతో పాటు గ్లామర్ ప్రదర్శనతో మైమరిపిస్తోంది. స్కిన్ షోతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా లెదర్ బ్లాక్ అవుట్ ఫిట్ టో అందాల అణుబాంబ్ లా పేలింది. స్టన్నింగ్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది. ఏకంగా డీప్ థైస్ షోతో నెట్టింట మంటలు రేపింది. మత్తు ఫోజులతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేసింది. 

కిర్రాక్ అవుట్ ఫిట్ లో కిల్లింగ్ లుక్స్ తో మతులు చెడగొడుతోంది. థైష్, షోల్డర్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటంతో నెటిజన్లు లైక్స్,, కామెంట్లతో ఫొటోలను నెట్టింట మరింత వైరల్ చేస్తున్నారు. 

ట్రైగర్ ష్రాఫ్ - కృతి సనన్ జంటగా నటించిన ‘గణపథ్’ చిత్రం తెలుగులోనూ విడుదల కాబోతోంది. అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇక కృతి చేతిలో మరో మూడు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్ మెంట్ కూడా రానుంది. 

Latest Videos

click me!