స్టన్నింగ్ సిట్టింగ్ ఫోజులతో కేక పెట్టిస్తున్నకేతికా శర్మ.. బిగుతైన అందాలు.. థైస్ షోకు మైండ్ బ్లాకే!

First Published | Mar 9, 2023, 10:49 AM IST

తెలుగు చిత్రాల్లో నటిస్తూ వస్తున్న యంగ్ హీరోయిన్ కేతికా శర్మ.. సోషల్ మీడియాలోనూ స్టన్నింగ్ ఫొటోషూట్లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్ తో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది.
 

నార్త్ బ్యూటీ, యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) తెలుగు సినిమాలపైనే ఆధారపడుతోంది. టాలీవుడ్ నుంచే అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నిస్తూ వస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయ తెలిసిందే. తాజాగా  ఈ బ్యూటీ పంచుకున్న  పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

సినిమాల పరంగా కాస్తా వెనకబడ్డ కేతికా నెట్టింట మాత్రం గ్లామర్ షోతో దుమారం  రేపుతోంది. పరువాల ప్రదర్శనతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.  యంగ్ బ్యూటీ  అందాల ధాటికి స్టార్ హీరోయిన్లు సైతం స్టంట్ అయ్యేలా చేస్తోంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. 


కేతికా తాజాగా పంచుకున్న ఫొటోల్లో హాట్ నెస్ ను మరింతగా పెంచేసింది. కుర్ర హీరోయిన్ గ్లామర్ డోస్ కు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. టైట్ ఫిట్ లో దర్శనమిచ్చిన యంగ్ హీరోయిన్ మరోసారి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ అందించింది. 

బిగుతైన డ్రెస్ లో హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ మైమరిపించింది. మత్తు చూపులు, ఘాటు ఫోజులతో కేకపెట్టించింది. స్టన్నింగ్ సిట్టింగ్ పోజుల్లో మతులు పోగొట్టింది.  కుర్ర భామ కొంటె పోజులకు యువత చిత్తై పోతున్నారు. ఇలా సందడి చేస్తూనే తాజాగా  ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కంచుకుంది. 
 

రొమాంటిక్, రంగరంగ వైభవంగా చిత్రాలతో అలరించినా ఈ యంగ్ బ్యూటీ మరోసారి మెగా హీరోలతోనే సందడి చేయబోతోంది. రీసెంట్ గా ప్రారంభించిన ‘వినోదయ సీతమ్’ తెలుగు రీమేక్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించబోతున్నారు.  
 

ఈ చిత్రంలో కేతికా హీరోయిన్ గా ఎంపికైంది. ఫ్లాప్స్ తో ఉన్న యంగ్ బ్యూటీకి  ఈసారి సాలిడ్ హిట్ పడే అవకాశం దక్కింది. చిత్రంలో రోహిణి, తనికెళ్ల భరణి, ప్రియా ప్రకాష్ వారియర్, సుబ్బరాజ్ తదితరులు నటిస్తున్నారు.  సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.  చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

Latest Videos

click me!