'బిచ్చగాడు 2' హీరోయిన్ కావ్య థాపర్ స్టన్నింగ్ థైస్ షో.. ఉప్పొంగుతున్న పరువాలు చూస్తే హార్ట్ బీట్ రైజ్

First Published | Jul 10, 2023, 4:04 PM IST

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 


కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా కావ్య థాపర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ అందాలు ఆరబోసింది. 

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఎద అందాలతో కావ్య ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అలాగే యువత పిచ్చెక్కిపోయేలా థైస్ చూపిస్తూ ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్. 

శరీరాన్ని మత్తుగా తాకుతూ విరహం భరించేలేక ఇస్తున్న ఫోజులు అయితే పిచ్చెక్కిస్తున్నాయి. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

కావ్య థాపర్ రీసెంట్ గా విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో నటించింది. గ్లామర్ ఒలకబోస్తూనే ఎమోషనల్ గా కూడా నటించింది. ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా వచ్చాయి. 

Latest Videos

click me!