గడ్డకట్టే మంచులో.. అమీర్‌తో ముద్దుసీన్‌ వెనకాల అసలు కథ చెప్పిన కరీష్మా

Published : Oct 07, 2020, 01:36 PM ISTUpdated : Oct 07, 2020, 01:42 PM IST

అమీర్‌ ఖాన్‌, కరీష్మా కపూర్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ డ్రామా `రాజా హిందుస్థాని` ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందే తెలిసిందే. ఇందులో లిప్‌లాక్‌ కిస్సులు చాలా ఫేమస్‌. ఆ ముద్దుల కథ చెప్పింది కరీష్మా. 

PREV
110
గడ్డకట్టే మంచులో.. అమీర్‌తో ముద్దుసీన్‌ వెనకాల అసలు కథ చెప్పిన కరీష్మా

`రాజా హిందుస్థాని` 1996లో విడుదలై ఆ దశకంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. దీనికి ధర్మేష్‌ దర్శన్‌ దర్శకత్వం వహించారు. 

210

ఇందులో లిప్‌లాక్ కిస్సులు చాలా ఫేమస్‌. ఇటీవల కాలంలో లిప్‌లాక్‌ కిస్సులు ట్రెండ్‌ అయ్యాయి. కానీ అసలు వాటికి ఆ కాలంలో ఓ ఊపు తీసుకొచ్చారు అమీర్‌, కరీష్మా.

310

ఘాటు రొమాన్స్ కిది మరింత కిక్‌ని తీసుకొచ్చింది. దీంతో ఆడియెన్స్ సినిమాని ఎగబడి చూశారు. బ్లాక్‌ బస్టర్‌ చేశారు. 

410

అయితే తాజాగా ఈ ముద్దు సీన్‌ వెనకాల అసలు కథని చెప్పింది కరీష్మా కపూర్‌. ఇటీవల ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాలను పంచుకుంది. ఆ ముద్దు సీన్‌ గుర్తు చేసుకుంది. 
 
510

కరీష్మా చెబుతూ, ఈ షాట్‌ పర్‌ఫెక్ట్ గా వచ్చేందుకు చాలా కష్టపడ్డామని తెలిపింది. 

610

ఓ వైపు మంచు కురుస్తుండగా, గడ్డకట్టిన మంచులో ఫిబ్రవరి నెలలో ఈ సీన్‌ తీసినట్టు తెలిపింది. ఊటీలో ఈ సీన్‌ తీసినట్టు పేర్కొంది.

710

ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసి, సాయంత్రం ఆరు గంటలకు క్లోజ్‌ చేసేవారట.  ఆ ముద్దు సీన్‌ని ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు. కానీ తాము మాత్రం చుక్కలు చూశామని చెప్పారు. 

810

సరిగ్గా సీన్‌ రాకపోవడంతో దర్శకుడు కట్‌ చెబుతున్నాడు. టేక్‌ల మీద టేక్‌లు తీసుకుంటున్నాడు. మేమేమో మంచులో వణికిపోతున్నాం. 

910

అంతటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం ఓ డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్. ఆ సంఘటనని లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. 

1010

దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని తన అందచందాలు, నటనతో ఓ ఊపుఊపిన కరీష్మా కపూర్‌ 2012లో వచ్చిన `డేంజరస్‌ ఇష్క్` చిత్రం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల `జీరో` చిత్రంలో గెస్ట్ గా మెరిశారు. మరోవైపు టీవీ షోస్‌ చేస్తూ రాణిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories