ఛాలెజింగ్ స్టార్ ఫ్యామిలీ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్
First Published | May 16, 2020, 12:42 PM ISTకన్నడ సీమలో టాప్ హీరోగా కొనసాగుతున్న నటుడు దర్శన్. రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరోలతో పాటు యంగ్ జనరేషన్ హీరోలు సత్తా చాటుతున్న తనదైన స్టైల్ దూసుకుపోతున్నాడు ఈ విలక్షణ నటుడు. తాజాగా 20వ వివాహవార్షికోత్సవాన్ని జరుపుకున్నారు దర్శన్ దంపతులు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.