అందాలతో అణుబాంబ్‌ పేల్చిన కంగనా రనౌత్‌.. అసలు సిసలైన విజువల్‌ ట్రీట్‌ అంటే ఇదే!

Published : Apr 29, 2022, 11:11 PM ISTUpdated : Apr 30, 2022, 02:39 PM IST

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కొన్ని సార్లు ఊహించని విధంగా విరుచుకుపడుతుంది. అందాల దాడికి తెగబడింది. ఏమాత్రం దాచుకోకుండా హాట్‌ షోతో రెచ్చిపోయింది. నెటిజన్లని రెచ్చగొడుతుంది. 

PREV
16
అందాలతో అణుబాంబ్‌ పేల్చిన కంగనా రనౌత్‌.. అసలు సిసలైన విజువల్‌ ట్రీట్‌ అంటే ఇదే!

కంగనా రనౌత్‌(Kangana Ranaut) బాలీవుడ్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. ఆమె ప్రతి విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. కానీ ఇటీవల గ్లామర్‌ ఫోటోల ఫోటో షూట్లతో హాట్‌ టాపిక్‌ అవుతుంది. `లాకప్‌` అనే రియాలిటీ షోకి హోస్ట్ గా చేస్తూ ఫోటోలకు పోజులిస్తుంది. ట్రెండీ వేర్‌ హాట్‌ అందాలతో కనువిందు చేస్తుంది. 

26

అసలే కంగనా అంటే మంటలు పుట్టించే అందాలకు కేరాఫ్‌. ఇక ఆమె గ్లామర్‌ ఫో చేస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదు. తాజాగా అదే చేసింది కంగనా. కేవలం బ్రా అందాల్లో కనువిందు చేసింది. ఎలాంటి జాకెట్‌ లేకుండా హాట్‌ షో చేసింది. నెటిజన్లపై తన సెక్సీ అందాలతో విరుచుపడింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. Kangana Ranaut Hot Photos.

36

ఈ సందర్భంగా నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్టే అని, దాయడానికి ఏం మిగిలిందని, సమ్మర్‌ ట్రీట్‌ అని, అందాల దాడి అంటూ కామెంట్లు పెడుతున్నారు. కంగనా ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

46

ప్రస్తుతం కంగనా `ధాఖడ్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. అందులో భాగంగా కంగనా ఇలా సెక్సీ గా ముస్తాబై కనువిందు చేస్తుంది. ఫోటోలకు పోజులిస్తూ హోయలు పోయింది. మత్తెక్కించేచూపులతో కేకపెట్టించింది. ఇక కంగనా నటించిన `ధాఖడ్‌` ట్రైలర్‌ సైతం గూస్‌ బంమ్స్‌ తెప్పించింది. ఇందులో విరోచితంగా పోరాడుతూ, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాల్లో నటించింది కంగనా. లేడీ ఓరియెంటెడ్‌గా ఈ సినిమా తెరకెక్కడం విశేషం. ఇందులో ఆమె ఏజెంట్‌ అగ్ని పాత్రలో కనిపించబోతుంది. 

56

`ధాఖడ్‌` చిత్రంతోపాటు `తేజాస్‌`, `టీకూ వెడ్స్ షేరు` చిత్రాల్లో నటిస్తుంది. ఈ సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ తన సినిమాలతో సందడి చేయబోతుంది కంగనా. మరోవైపు బాలీవుడ్‌లో తరచూ వార్తల్లో నిలుస్తుంది కంగనా రనౌత్‌. ఆమె లేటెస్ట్ జాతీయ పరిణామాలపై తనదైన స్టయిల్‌లో వాయిస్‌ని వినిపిస్తుంది. ఇవి చాలా వరకు వివాదంగా మారుతున్నాయి. దీంతో ఆమె హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

66

బాలీవుడ్‌లో డ్రగ్స్ పై, అలాగే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు విషయంలో, బాలీవుడ్‌ లోని చీకటి కోణాలపై ఆమె గళమెత్తింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వాన్నే ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆమె జెట్‌ కేటగిరి భద్రతని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం విశేషం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories