మంగళవారం(సెప్టెంబర్ 22) వరల్డ్ గ్రాటిట్యూడ్ డేని పురస్కరించుకుని కొత్త ఫోటోలను పంచుకుంది. కవ్వించే కళ్ళతో అభిమానులను మత్తెక్కిస్తుంది. `లవ్ అండ్ గ్రాటిట్యూడ్`అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
తాజాగా ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాజల్‌ని తెగ చూస్తున్నారు. అంతేకాదు కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
గ్రాటిట్యూడ్‌కి సరైన అర్థం నువ్వే.. దివి నుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ, నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ.., నువ్వు పుట్టకముందీ లోకం చీకటి.. నీ వెలుగే ఎడిసన్‌బల్బ్ అయిందా ఏమిటీ?.., యు ఆర్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేసమయంలో కొన్నినెగటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం కాజల్ `ఇండియన్ 2`, `ఆచార్య`, `మోసగాళ్ళు`, `ముంబయి సాగా`, `హే సినామిక` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.