ఎరుపెక్కిన కాజల్‌ అందాలు.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ రెడ్‌ డ్రెస్‌లో అందాల కవ్వింత.. అఫ్ఘన్‌ మహిళలపై ఆవేదన

First Published | Aug 18, 2021, 8:00 AM IST

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ పెళ్లి తర్వాత హద్దులు చెరిపేస్తుంది. అందాల ఆరబోత విషయంలో తనకు ఎలాంటి బారియర్స్ లేవనే విషయాన్ని వెల్లడిస్తుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది కాజల్‌. 
 

కాజల్‌ అందాలు ఘాటెక్కాయి. గుంటూరు మిర్చీ కంటే ఎరుపుకెక్కి మరింత ఘాటు పెంచుతున్నాయి. నెటిజన్లకి అందాల విందునిస్తున్నాయి. తాజాగా కాజల్‌ పంచుకున్న హాట్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని వణికిస్తున్నాయి. 
 

కాజల్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, రెడ్‌ లెహంగా లో హోయలు పోయింది. బిగువైన ఎద అందాలు, నడువొంపులు చూపిస్తూ కవ్విస్తున్నాయి. కుర్రాళ్లని కలవరపెడుతున్నాయి. కాజల్‌ ఒక్కసారిగా ఈ రేంజ్‌లో రెచ్చిపోవడంతో నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారట. 


ఇంత అందం చూడటం మా వల్ల కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాజల్‌ రెచ్చిపోతే తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు. వాటిని తెగ షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో కాజల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా క్వీన్‌గా మారిపోయింది.

ఈ సందర్భంగా కాజల్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌ ద్వారా సందేశాన్ని పంచుకుంది. అఫ్ఘనిస్థాన్‌లో చోటు చేసుకున్న దారుణమైన పరిస్థితి గురించి ఆవేదన చెందింది. అక్కడి మహిళ పరిస్థితిని తలచుకుని ఆందోళనకు గురవుతుంది. 
 

వారి 18 మిలియన్ల మహిళల పరిస్థితి గురించి కాజల్‌ ఆవేదన చెందుతుంది. అమెరికా ఇలాంటి టైమ్‌లో అఫ్ఘనిస్థాన్‌కి సపోర్ట్ గా నిలవాలని, సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. గత పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది.
 

కాజల్‌ మ్యారేజ్‌ తర్వాత గ్లామర్‌ పరంగానూ ఈ అమ్మడు ఓవర్‌ డోస్‌ పెంచుతూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. మరోవైపు సినిమాల విషయంలోనూ జోరు పెంచుతుంది. 

ప్రస్తుతం కాజల్‌ తెలుగులో `ఆచార్య`, నాగార్జునతో ఓ సినిమాలో నటిస్తుంది. ఇందులో రా ఏజెంట్‌గా, అందుకోసం టెర్రరిస్ట్ లతో సహవాసం చేసే మహిళగా కనిపించబోతుందని సమాచారం. 

వీటితోపాటు తమిళంలో ఐదు నాలుగు సినిమాలు చేస్తుంది. `ఇండియన్‌2` ఆగిపోయింది. దీంతోపాటు `హే సినామిక` విడుదలకు రెడీగా ఉంది. అలాగే `కరుంగాపియమ్‌`, `ఘోస్టీ`, హిందీలో `ఉమా` చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. 

కాజల్‌ మరోవైపు వ్యాపారాల్లోనూ బిజీ అవుతుంది. ఇటీవల ఆమె దిండ్ల బిజినెస్‌ని ప్రారంభించింది. అంతేకాదు భర్త గౌతమ్‌ కిచ్లు ఇంటీరియర్‌ డిజైనింగ్‌కి సంబంధించిన కంపెనీని ప్రమోట్‌ చేస్తుంది. అలాగే వరుస కమర్షియల్‌ యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

Latest Videos

click me!