Janhvi Kapoor: ఉబికి వస్తోన్న ఎద సంపదతో జాన్వీ కపూర్‌ మైండ్ బ్లోయింగ్‌ పోజులు.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత

First Published | Nov 22, 2021, 4:03 PM IST

బాలీవుడ్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. ఇంటర్నెట్‌ అభిమానులకు విజువల్‌ ఫీస్ట్ నిస్తుంది. తన సెక్సీ అందాలతో సామాజిక మాధ్యమాల్లో హీటు పెంచుతుంది. నెట్టింట వైరల్‌ అవుతుంది. జాన్వీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

జాన్వీ కపూర్‌(Janhvi Kapoor ) బాలీవుడ్‌లో సెన్సేషనల్‌ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్‌ ప్రారంభానికి ముందు నుంచే సోషల్‌ మీడియాపై పట్టు ఏర్పర్చుకుంది జాన్వీ. హీరోయిన్‌గా ఎంట్రీ అవ్వడానికి ముందు నుంచే ఆమె తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వచ్చింది. హీరోయిన్‌గా మారిన తర్వాత కట్టలు తెచ్చుకున్న మాదిరిగా గ్లామర్‌ పరంగా ఓపెన్‌ అయ్యింది. బాలీవుడ్‌లో ఆ మాత్రం స్కిన్‌ షో కామనే అనే ఫీలింగ్‌ ఉన్న నేపథ్యంలో తాను తగ్గేదెలే అని నిరూపించుకుంటోంది. వరుసగా హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది జాన్వీ కపూర్. 

అతిలోక సుందరి శ్రీదేవి తనయ అయిన జాన్వీ కపూర్‌.. తల్లి ఇమేజ్‌ నుంచి ప్రారంభంలోనే బయటపడింది. ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తనకంటూ సెపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. తల్లి మాదిరిగా కాకుండా నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా మారిపోతాననే సంకేతాలనిచ్చింది. గ్లామర్‌ షోకి తాను సిద్ధమనే అనే సిగ్నల్‌ ఇస్తుంది. 


సినిమాల్లోమాత్రం జాన్వీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో స్కిన్‌ షో చేయలేదు. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం తనకు ఎలాంటి హద్దుల్లేవనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆమె తరచూ పంచుకుంటున్న హాట్‌ ఫోటోలే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఇకపై తాను సిల్వర్‌ స్క్రీన్‌పై కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడననే విషయాన్ని స్పష్టం చేస్తుంది. 

జాన్వీ ఇటీవల పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు మరో లెవల్‌లో ఉండటం విశేషం. బ్లాక్‌ టీ షర్ట్ ధరించి హోయలు పోయింది. ఉబికి వస్తోన్న ఎద సంపదతో మైండ్ బ్లోయింగ్‌ పోజులిచ్చింది. అమెరికా వీధుల్లో చక్కర్లు కొడుతూ నేను చాలా హాట్‌ గురూ అని నిరూపిస్తుంది జాన్వీ. 
 

ఇటీవల ఆమె అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ కి వెళ్లింది. అక్కడ కొన్ని రోజులు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేసింది జాన్వీ. ఈ సందర్భంగా అక్కడ లాస్‌ ఏంజెల్స్ వీధుల్లో తిరుగుతూ ఇలా రెచ్చిపోయింది. తన అందాల ఆరబోతకు బ్రేక్‌లు లేవని స్పష్టం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ నయా పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 
 

ఈ ఫోటోలు షేర్‌ చేసి మూడు రోజులవుతున్నా.. ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయంటే జాన్వీ ఫాలోయంగ్‌ ఏ రేంజ్‌లో ఉందో స్పష్టమవుతుంది. సామాజిక మాధ్యమాల్లో తనకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ సత్తాని చాటుకుంటుంది. దీంతో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

చాలా మంది శ్రీదేవిని మించిన అందగత్తె లేదంటుంటారు. ఆమె మోడ్రన్‌గానూ, ట్రెడిషనల్‌గానూ మెప్పించింది. ఓ లేడీ సూపర్‌ స్టార్‌గా, హీరోయిన్‌గా ఓ లెజెండరీ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. అయితే జాన్వీ మాత్రం హాట్‌ నెస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. స్కిన్‌ షోతో మోడ్రన్‌ గర్ల్ అనే సింబల్‌నిస్తుంది. 
 

జాన్వీ కపూర్‌ ఇటీవల `రూహి` చిత్రంలో మెప్పించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ప్రస్తుతం ఆమె `దోస్తానా 2`, `గుడ్ లక్‌ జెర్రీ`, `మిలి` సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. Janhvi Kapoor hot photos. 

also read: షేవ్‌ చేసుకోలేదా చిట్టి అన్న నెటిజన్‌కి `జాతిరత్నాలు` భామ బోల్డ్ రిప్లై.. వామ్మో ఇదెక్కడి తెగింపు

Latest Videos

click me!