స్టన్నింగ్ సిట్టింగ్ పోజులతో జాక్వెలిన్ రచ్చ.. థైస్ షోతో మతులు పోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ..

First Published | Apr 25, 2023, 1:24 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ  జాక్వెలిన్ ఫెర్నాండెజ్  (Jacqueline Fernandez) తన ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. తనదైన ఫొటో స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. 
 

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సౌత్ ఆడియెన్స్ ను కూడా పరిచయం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ చిత్రంలో గ్లామర్ స్టెప్పులేసిన విషయం తెలిసిందే. పాట, ఆటతోనే ఇక్కడి ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. 
 

గతేడాది కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణా’తోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ‘రా రా రక్కమ్మ’ స్పెషల్ సాంగ్ లో నటించి మరోసారి దుమ్ములేపింది. సౌత్ లో తన సత్తా చాటుకుంది.  
 


బాలీవుడ్ లోనూ వరుస చిత్రాలతో ఆకట్టుకుంటూనే ఉంది.  హీరోయిన్ గానే కాకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. వెండితెరపై మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. నెట్టింట జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన పోస్టులతో మరింతగా కట్టిపడేస్తూనే ఉంటుంది.
 

ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతున్న జాక్వెలిన్ క్యాజువల్ లుక్స్ లోనూ దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. పొట్టి డ్రెస్ లో యంగ్ బ్యూటీ మిర్రర్ ముందు స్టన్నింగ్ గా ఫోజులిచ్చింది. చిలిపి చేష్టలతో కుర్రకారును కట్టిపడేసింది.  
 

బ్లాక్ కలర్ టైట్ షార్ట్, వైట్ హుడీ ధరించిన జాక్వెలిన్ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. పోని టెయిల్ లో క్యాప్ పెట్టుకొని ట్రెండీగా కనువిందు చేసింది. అలాగే చిలిపిగా ఫోజులిస్తూ నడుము, థైస్ షోతో మతులు  పోగొట్టింది. 

మిర్రర్ ముందు యంగ్ బ్యూటీ తనదైన ఫోజులకు ఆకట్టుకుంది. హాట్ సిట్టింగ్ పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.  మరోవైపు మెరిసిపోయే స్కిన్ టోన్, బ్యూటీఫుల్ స్మైల్ తోనూ ఆకర్షించింది. గ్లామర్ బ్యూటీ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.
 

తన క్రేజ్ కు తగ్గట్టుగా కేరీర్ ను కొనసాగిస్తున్న జాక్వెలిన్ మరోవైపు వివాదాల్లోనూ చిక్కుకుంటోంది. 200 కోట్ల కుంభకోణంలో నిందితుడైన సుఖేశ్ చంద్రతో ఎఫైర్ కొనసాగించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ మేరకు పలుమార్లు సిట్ విచారణకు హాజరవుతోంది. ప్రస్తుతం జాక్వెలిన్ ‘క్రాక్’,‘ఫతెహి’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!