టాప్ తీసేసి అందాలకు పూలు అడ్డుపెట్టుకున్న ప్రభాస్ హీరోయిన్...నెటిజెన్స్ హాట్ హాట్ కామెంట్స్
First Published | Oct 26, 2020, 12:25 PM IST
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ టాప్ లెస్ ఫొటోలతో రెచ్చి పోయింది. టాప్ తీసివేసి ఎదకు పూలు అడ్డుపెట్టి తన ఫ్యాన్స్ ని కవ్వించే ప్రయత్నం చేసింది. ఇంస్టాగ్రామ్ లో జాక్విలిన్ ఫాలోవర్స్ సంఖ్య 46 మిలియన్స్ కి చేరిన నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ కి ఇలా ఓ హాట్ గిఫ్ట్ విసిరింది. జాక్విలిన్ టాప్ లెస్ ఫోటోలపై నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు...