‘జబర్దస్త్’ వేదికపై తెగ సందడి చేస్తూ టీవీ ఆడియెన్స్ లో బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తోంది జబర్దస్త్ వర్ష. తన కేరీర్ లో మరింత స్పీడ్ పెంచుకునేందుకు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్న వర్ష.. వరుస ఫొటోషూట్లతో అందాలను ఆరబోస్తూనే ఉంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో హీరోయిన్లకే మతులు పోయేలా ఫొటోలకు పోజులిస్తూ వస్తోంది. మరోవైపు టెంప్టింగ్ పోజులిస్తూ నెటిజన్లను ఉడికిస్తోంది.
ట్రెడిషనల్ అండ్ ట్రెండీ వేర్స్ లో స్టన్నింగ్ అందాలతో దర్శనమిస్తూ మైమరిపిస్తోంది. కొద్దిరోజులుగా గ్యాప్ లేకుండా గ్లామర్ విందు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మరోవైపు నెటిజన్లు కూడా ఈ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ బ్యూటీ తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పెంచుకుంది. వైట్ మినీ డ్రెస్ లో కట్టిపడేసింది. తెల్లటి దుస్తుల్లో దేవ కన్యలా మెరిసిందంటూ నెటిజన్లు బ్యూటీని పొగొడేస్తున్నారు. ఈ మేరకు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు వర్ష పొట్టి దుస్తుల్లో పరువాలను ప్రదర్శించి మతులు పోగొట్టింది. హాట్ హాట్ అందాలను విందు చేస్తూ ఫొటోలకు పోజులివ్వడంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. థైస్ అందాలను చూపిస్తూ కుర్ర గుండెల్లి కొల్లగొట్టింది.
అయితే, ఈ ఫొటోలపై కొందరు నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. కత్తిలా ఉన్నావ్ అంటూ.. సూపర్ గ్లామర్ అంటూ అభిప్రాయపడుతున్నారు. నెట్టింట ఈబ్యూటీకి అందుతున్న ఎంకరేజ్ మెంట్ తో మరింత రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
నిత్యం ఇంటర్నెల్ లో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 900కే ఫాలోవర్స్ ను దక్కించుకుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తూ మరింత ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
ప్రస్తుతం ‘జబర్దస్త్’, శ్రీ దేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు అద్భుతమైన డాన్స్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. ఇక బుల్లితెరపై వర్ష - ఇమ్మాన్యుయేల్ స్కిట్లకు మంచి వ్యూస్ దక్కుతుండటం విశేషం.