కొన్నాళ్ళు సావాసం చేస్తే వాళ్లు వీళ్ళవుతారని అంటారు. శ్రీముఖి, అనసూయ, రష్మీ వంటి యాంకర్స్ బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుండగా, వర్ష సైతం వాళ్ళను ఫాలో అవుతున్నారు.
ఒకప్పుడు పద్ధతి గల బట్టల్లో ఫోటో షూట్స్ చేసిన వర్ష పంథా మార్చారు. మెల్లగా స్కిన్ షో డోసు పెంచుతూ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని టెంప్ట్ అయ్యేలా చేస్తుంది.
210
Jabardasth Varsha
ఎల్లో బ్యాక్ లెస్ ట్రెండీ వేర్ ధరించి సూపర్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను ఊపేశారు. ఇక వీపు పై ఉన్న టాటూ సైతం హైలెట్ అవుతుంది. వర్ష ఫోటోలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్, గార్జియస్ అంటూ అభిమానం చాటుకుంటున్నారు.
310
Jabardasth Varsha
వర్ష కెరీర్ పట్ల సంతృప్తిగా ఉంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోస్ లో అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది.
410
Jabardasth Varsha
చాలా కాలం వర్ష సీరియల్స్ లో నటించినా ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు. జబర్దస్త్ వర్షను అనతి కాలంలో బుల్లితెర స్టార్ చేసింది. జబర్దస్త్ ప్రేక్షకులకు వర్ష గ్లామర్ తెగ నచ్చేసింది. లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన జనాలు వర్ష రాకతో ఉపశమనం ఫీల్ అయ్యారు. వర్ష ఫేవరేట్ లేడీ కమెడియన్ గా మారిపోయారు.
510
Jabardasth Varsha
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ కూడా వర్షకు కలిసొచ్చింది. తెలివిగా వర్ష తనని తాను ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంది. మరో వైపు ఇమ్మానియేల్ కూడా దెబ్బకు పాప్యులర్ అయ్యారు. వీరిద్దరూ బుల్లితెర క్రేజీ కపుల్ గా మారిపోయారు.
610
Jabardasth Varsha
ఆ మధ్య వర్ష-ఇమ్మానియేల్ లవ్ ట్రాక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. యూట్యూబ్ లో దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చూసి ఫీల్ అయిన వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. దీంతో షో మానేస్తున్నట్లు వర్ష చెప్పి ఎమోషనల్ అయ్యారు.
710
Jabardasth Varsha
వర్ష కొన్నాళ్ళు జబర్దస్త్ లో కనిపించలేదు. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో వర్ష కనిపిస్తున్నారు. తన మార్కు కామెడీ, గ్లామర్ తో అలరిస్తున్నారు. వర్ష బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
810
Jabardasth Varsha
వర్ష ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. సదరు ఛానల్ లో సడన్ గా ఎంగేజ్మెంట్ అని చెప్పారు, అని కామెంట్ చేసింది. అందరూ వర్ష ఎంగేజ్మెంట్ అని భ్రమపడ్డారు. తాను రాకేష్-సుజాతల ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నానంటూ చివర్లో షాక్ ఇచ్చింది.
910
Jabardasth Varsha
కాగా వర్ష అమ్మాయా అబ్బాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఆమెను తోటి జబర్దస్త్ కమెడియన్స్ సైతం లేడీ గెటప్ అంటూ ఏడిపిస్తారు. రూమార్డ్ లవర్ ఇమ్మానియేల్ సైతం పలుమార్లు నువ్వు మగాడివి కదా! అంటూ ఏడిపించాడు. నిజం ఏమిటనేది తనకే తెలియాలి.
1010
Jabardasth Varsha
కొన్నాళ్ళు సావాసం చేస్తే వాళ్లు వీళ్ళవుతారని అంటారు. శ్రీముఖి, అనసూయ, రష్మీ వంటి యాంకర్స్ బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుండగా, వర్ష సైతం వాళ్ళను ఫాలో అవుతున్నారు.