నడుము వొంపులతో రీతూ చౌదరి కవ్వింపు చర్యలు.. బ్లాక్ శారీలో కేకపెట్టించే ఫోజులు..

First Published | Aug 18, 2023, 8:01 PM IST

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసింది. 
 

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి (Rithu Chowdhary)  ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. 
 

మొన్నటి వరకు ఈ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్లలో మతులు పోగొట్టగా ప్రస్తుతం సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలకు ఫోజులిస్తోంది. తాజాగా రీతూ చౌదరి చీరకట్టులో మెరిసింది. శారీలోనూ గ్లామర్ మెరిపిస్తూ మైమరిపించింది. 
 


లేటెస్ట్ ఫొటోషూట్ లో రీతూ చౌదరి ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ శారీలో మెరిసింది. చీరకట్టులో యంగ్ బ్యూటీ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు మత్తుగా ఫోజులిస్తూ కూడా ఈ ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేసింది. చీరలోనూ ఇలా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది.
 

ప్రస్తుతం రీతూ చౌదరి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.  త్వరలో వన్ మిలియన్ ఫ్యామిలీలో చేరనుంది. ఈ సందర్భంగా వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. 
 

లేటెస్ట్ ఫొటోషూట్ లో బ్యూటీఫు ల్ లుక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా కవ్వింపు ఫోజులతోనూ కలవరపెట్టింది. చేతులు పైకెత్తి నడుము అందాలను చూపిస్తూ మతులు చెడగొట్టింది. కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. నెటిజన్లూ లైక్స్, కామెంట్లతో ఈ ముద్దుగుమ్మను ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రీతూ చౌదరి.. సీరియల్ నటిగానూ కొన్నాళ్లు అలరించింది. యాంకర్ గానూ ఆకట్టుకుంది. కానీ ‘జబర్దస్త్’తో మంచి ఫేమ్ దక్కించుకుంది. అలాగే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ మెరుస్తూ టీవీ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతోంది. 
 

Latest Videos

click me!