రష్మిక బొడ్డు కోసం లక్షలు ఖర్చు పెట్టించిన డైరెక్టర్..? ఏం చేశారంటే..?

First Published | Oct 23, 2022, 8:01 PM IST

సినిమా తారలు అంటేనే ఖర్చు.. ఖర్చు అంటేనే సినిమా తారలు. ముఖ్యంగా అందం కోసం లక్షలు.. కోట్లు ఖర్చు పెడుతుంటారు స్టార్స్. ఈక్రమంలో స్టార్ హీరోయిన్ రష్మిక బొడ్డు కోసం.. మూవీ మేకర్స్ కు లక్షల్లో ఖర్చు అయ్యిందట. రష్మిక బొడ్డు కోసం వాళ్లెందుకు డబ్బు పెట్టారో తెలుసా..? 
 

అందం కోసం సర్జరీలు చేయించుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్. దాని కోసం  లక్షలు.. కోట్లు ఖర్చు పెడుతుంటారు సినీ తారులు. కాని స్టార్ హీరోయిన్ రష్మిక మందన అందం కోసం మూవీ మేకర్స్ కు భారీగా ఖర్చు అయ్యిందట. అది కూడా స్జరీలు, మేకప్ లు కోసం కూడా కాదట. 

ఒక సినిమా విషయంలో..  హీరోలకంటే కూడా హీరోయిన్స్ విషయంలోనే  ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు మేకర్స్. ముఖ్యంగా హీరోయిన్స్ కాస్ట్యూమ్స్‌, మేకోవర్ విషయంలో కాస్త బడ్డెట్ ఎక్కువగానే పెడుతుంటారు. హీరోయిన్ గ్లామర్ తోనే సినిమాకు బ్యూటీ వస్తుంది కాబట్టి.. ఆ విషయంలో ఎక్కడా తగ్గరు. ఇక రష్మిక విషయంలో కూడా ఇదే జరిగిందట. కాని ఈసారి  బడ్జెట్ కాస్త ఓవర్ డోస్ అయ్యిందట. 


ఛలో సినిమాతో మంచి క్రేజ్ సాధించిన రష్మికకు చాలా తక్కువ టైమ్ లోనే మహేష్ బాబు లాంటి స్టార్ తో నటించే అవకాశం వచ్చింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక.. బ్యూటీ కోసం చాలా ఖర్చు అయ్యిందట. ముఖ్యంగా ఆమె బొడ్డు కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతతో లక్షల్లో ఖర్చు పెట్టించాడట. 
 

రష్మిక అంటే ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.. ఆమె అందానికి పడి చచ్చిపోతుంటారు కుర్రాళ్లు. ఈ క్రమంలో ఆమె చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాటకోసం రష్మిక బొడ్డును చూపించాల్సి వచ్చిందట. ఇక అదే టైమ్ లో ఆమె బొడ్డు కాస్త ఎత్తుగా ఉన్నట్టు అనిపించడంతో.. గ్రాఫిక్స్ లో ఆమె నాభిని నాజూగ్గా చూపించారట. దీని కోసం అక్షరాలా 30 లక్షలకు పైనే ఖర్చు పెట్టారట. 
 

మైండ్ బ్లాక్ సాంగ్ కోసం  ఈ భారీ  ఖర్చు చేశారట. ఈ పాటలో రష్మిక పొట్ట భాగం బాగా ఎత్తుగా కనిపించిందట. దాన్ని అందంగా చూపించేందుకు రష్మిక బొడ్డు క్యూట్‌గా మార్చేందుకు ఇంత ఖర్చు చేయాల్సి వచ్చిందట. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడం వల్ల ఈ 30  లక్షలు ఖర్చైందని సమాచారం. 

నిజానికి నేచురల్ గా డైట్ తో పాటు జిమ్ చేయించి ఇలాంటి మార్పులు చేయిస్తారు దర్శకులు.  కాని డైటింగ్ లు.. జిమ్ లు చేయించి షాట్ తీసే టైమ్ లేక అనిల్ రావిపూడి ఇలా గ్రాఫిక్స్ ను  సెట్ చేశాడ. గ్రాఫిక్స్ అయితే సెట్ చేశాడు కాని.. నిర్మాతకు మాత్రం గట్టిగానే బ్యాండ్ వేశాడు దర్శకుడు అంటున్నారు సినీ జనాలు. 

Latest Videos

click me!