బ్రా లేకుండా `రెడ్‌` బ్యూటీ మాళవిక శర్మ కైపెక్కించే పోజులు.. చూసినోళ్లకి పై ప్రాణాలు పైనే..

First Published | Dec 24, 2021, 7:26 PM IST

`రెడ్‌` చిత్రంతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ గా మారింది మాళవిక శర్మ. అందాల విందులో తనకు తానేసాటి అని నిరూపించుకున్న ఈ సెక్సీ భామ చాలా గ్యాప్‌తో రెచ్చిపోయింది. నయా అందాల విందుకి సిద్ధమైంది. క్రిస్మస్‌ పండుగ వేళ మర్చిపోలేని ట్రీట్‌నిచ్చింది. 

మాళవిక శర్మ గ్లామర్‌ డోస్‌ పెంచింది. గ్లామర్‌పరంగా తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటుంది. తాజాగా మాళవిక శర్మ హాట్‌ అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఆమె బ్రా లేకుండా ఎద అందాలను వడ్డించింది. పిచ్చెక్కించే లుక్స్ తో మతిపోగొడుతుంది. దీంతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. లేటెస్ట్ మాళవిక శర్మ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 
 

వణికే చలిలోనూ మాళవిక ఫోటోలు చూస్తే మాత్రం చెమటలు పట్టడం ఖాయమంటున్నారు నెటిజన్లు. దివి నుంచి దిగి వచ్చాక ఆపిల్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం. మాళవిక అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బ్రా లేకుండా పోజులిస్తూ కుర్రాళ్ల జీవితాలు ఆగమైపోవాల్సిందే అంటూ సెటైర్లు వేస్తున్నారు. 


అందాల సెన్సేషన్‌గా మారిన మాళవిక శర్మ.. బాంబే నుంచి టాలీవుడ్‌కి ఇంపోర్ట్ అయ్యింది. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ సెక్సీ భామ కాలేజ్‌ రోజుల నుంచే మోడలింగ్‌పై దృష్టి పెట్టింది. టీవీ కమర్షియల్స్ హిమాలయ, డెటాల్‌, మలబార్‌ వంటి యాడ్స్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. 

తెలుగులోకి రవితేజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మాస్‌ మహారాజాతో `నేల టికెట్` చిత్రంలో నటించి కనువిందు చేసింది. ఇందులో గ్లామర్‌ పోత విషయంలో హద్దుల్లేకుండా అందాలను ఆరబోసి హాట్‌ సెన్సేషన్‌గా మారింది. తొలి చిత్రంలోనే అందాలు ఆరబోసి కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్‌ కాలేకపోయినా, మాళవికకి మాత్రం మంచి గుర్తింపు దక్కింది. 
 

అనంతరం ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేనితో `రెడ్‌` చిత్రంలో నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్ల మధ్య హైలైట్‌ అయ్యింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా మెప్పించింది. కమర్షియల్‌ చిత్రాలకు బెస్ట్ ఆప్షన్‌ అనిపించుకుంది. కానీ `రెడ్‌` మూవీ కూడా ఆకట్టుకోలేకపోవడంతో మాళవిక నిరాశ తప్పలేదు. 

దీంతో వరుసగా రెండు సినిమాలు పరాజయం చెందడంతో ఈబ్యూటీని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అప్పటి నుంచి అడపాదడపా గ్లామర్‌ ఫోటోలతో మెరుస్తుంది మాళవిక. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటుంది. 

అందాల ఫోటోలను షేర్‌ చేసుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగా క్రిస్మస్‌ సందర్భంగా గ్లామర్‌ ఫోటోలతో నెట్టింట హీటు పెంచుతుంది. కుర్రాళ్లని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. 

మరోవైపు మాళవిక ఇటీవల ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలోనే గతేడాది ఆమె లాయర్‌ డిగ్రీని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హైదరాబాద్‌లోని హైకోర్ట్ లో ప్రాక్టిసింగ్‌ లాయర్‌గా వర్క్ చేస్తుండటం విశేషం. ఈ ఏడాది జనవరిలో బార్‌ కౌన్సిల్‌లో లాయర్‌గా లైసెన్స్ ని పొందడం విశేషం. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా లాయర్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తుందీ అందాల సోయగం.  

అందాల ఫోటోలను షేర్‌ చేసుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.  Malvika photos.

అందాల ఫోటోలను షేర్‌ చేసుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. Malvika photos.

Latest Videos

click me!