అందాల విందుతో మైకం తెప్పిస్తున్న కేతికా శర్మ.. ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న యంగ్ హీరోయిన్..

Published : Aug 22, 2022, 04:47 PM IST

హాట్ అందాలతో ఇంటర్నెట్ ను షేక్ చేసే ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. చుడీదార్ లో  యంగ్ హీరోయిన్ లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.   

PREV
16
అందాల విందుతో మైకం తెప్పిస్తున్న కేతికా శర్మ.. ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్  చేస్తున్న యంగ్ హీరోయిన్..

ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) అందాల ఆరబోత ఇంటర్నెట్ ను ఏరేంజ్ లో ఊపేస్తోందో అందరికీ తెలిసిందే. ఏకంగా స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా గ్లామర్ షో చేస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. మరో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది.  
 

26

కేతికా శర్మ ఇంటర్నెట్ లో అడుగుపెట్టిందంటే ఇంటర్నెట్ షేక్ అయిపోవడం ఖాయం. లేత పరువాలను నెటిజన్లకు విందు చేస్తూ గ్లామర్ పిక్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇంటర్నెట్ ఫ్యాన్స్ లో గట్టిగా ఫాలోయింగ్ ఉంది. ఇలా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూయూత్ ను తనవైపు అట్రాక్ట్ చేస్తోంది. 

36

తెలుగులో వరుస ఆఫర్లు అందుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఇమేజ్ ను పెంచుకుంటోంది. తాజాగా కేతికా శర్మ ట్రెడిషనల్ లుక్ లో అభిమానులకు దర్శనమిచ్చింది. ఎల్లో చుడీదార్ లో యంగ్ బ్యూటీ కుర్రకారును తొలిచూపులోనే ఆకట్టుకుంటోంది. మత్తు చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి  చేస్తోంది. 
 

46

తాజాగా పంచుకున్న గ్లామర్ ఫొటోలకు పలువురు  నెటిజన్లు గార్జియస్, క్వీన్ అంటూ కామెంట్లు పెడుతున్నా.. మరి కొందరు మాత్రం క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లోనూ కేతికా హాట్ నెస్ తగ్గలేదని అంటున్నారు. బిగుతైన ఎద అందాలతో మంటలు రేపుతున్నదని.. ఫైర్ ఎమోజీలతో బ్యూటీ అందాన్ని పొగుడుతున్నారు. 
 

56

చాలా రోజుల తర్వాత కేతికా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అయితే తాజాగా తను నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఈ చిత్రంలో ఆడిపాడనుంది. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ తాజాగా ప్రారంభించింది. 
 

66

ఈ మేరకు కేతికా తనవంతుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను పలకరించింది. అందాలను విందు చేస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. చివరిగా యంగ్ హీరో ఆకాశ్ పూరీతో ‘రొమాంటిక్’ చిత్రంతో కేతికా అలరించింది. ప్రస్తుతం వైష్ణవ్ తో కలిసి ఆడియెన్స్ ను ఆకట్టుకోనుంది.
 
 

click me!

Recommended Stories