యాంకర్ విష్ణు ప్రియా సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె పంచుకునే హాట్ డాన్స్ వీడియోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఆమె తన ఘాటైన అందాలతో కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విసయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కొత్త ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయబోతుందట.
బిగ్‌బాస్4లో మోనల్ గజ్జర్, దేత్తడి హారికలు గ్లామర్ పార్ట్ ని ఫుల్‌పిల్ చేశారు. ఓ వైపు అఖిల్‌తో రొమాన్స్, మరోవైపు అభిజిత్‌తో గిలిగింతలతో మోనాల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరోవైపు హాట్ షోతో, పొట్టి దుస్తుల్లో డస్కీ లుక్‌లో కేకపెట్టించింది హారిక. లాస్ట్ టైమ్ కావాల్సినంత మసాలా ఉంది. కానీ ఈ సారి అది కనిపించడం లేదు.
బిగ్‌బాస్5లో ట్రాన్స్ జెండర్ ప్రియాంక కాస్త గ్లామర్ గానే కనిపిస్తుంది. సిరి, హమీద, శ్వేత వర్మ గ్లామర్‌కి స్కోప్ ఉన్ననటీమణులే. కానీ ఇంకా ఓపెన్ అవడం లేదు. దీంతో హౌజ్‌లో గ్లామర్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ సెక్సీ యాంకర్‌ని దించబోతున్నాడు బిగ్‌బాస్. హాట్ యాంకర్ విష్ణు ప్రియాని హౌజ్‌లకి తీసుకురాబోతున్నారట.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ విష్ణు ప్రియాని తీసుకురాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విష్ణు ప్రియా అంటే హాట్ షోకి కేరాఫ్. అదే సమయంలో అంతే ఎనర్జిటిక్‌గా, చలాకీగా ఉంటుంది. తాను ఉన్నంత సేపు రచ్చరచ్చే అనేలా ఉంటుంది. అందుకే విష్ణు ప్రియా ఇప్పుడు హౌజ్‌కి అవసరం అని బిగ్‌బాస్ భావిస్తున్నట్టు సమాచారం.
విష్ణు ప్రియా `పోరా పోవే` షోతో యాంకర్‌గా పాపులర్ అయ్యింది. యూత్‌లోకి బాగా వెళ్లింది. దీనికి తోడు సోషల్ మీడియాలో అందాల సెన్సేషనల్‌గానూ పేరు తెచ్చుకుంది. పొట్టి దుస్తుల్లో అందాలు చూపిస్తూ నెట్టింట కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది విష్ణుప్రియా.
ఇప్పుడు హౌజ్‌లోని కుర్రాళ్లకి నిద్రలేని రాత్రులు గడిపేలా చేయబోతుందని సమాచారం. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆమెని హౌజ్‌లోకి తీసుకురాబోతున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ విష్ణు ప్రియ వస్తే మాత్రం హౌజ్ లుక్కే మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉంటే గతంలో `బిగ్‌బాస్` షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది విష్ణుప్రియా. తాను అసలు బిగ్‌బాస్‌ని చూడనని తెలిపింది. ఈ కాన్సెప్టే నచ్చదని ఓపెన్‌గానే చెప్పేసింది. తనకు ఎన్ని కోట్లు ఇచ్చినా హౌజ్‌లోకి వెళ్లనని తెలిపింది. అలాంటిది విష్ణుప్రియ షోలోకి రావడం కేవలం రూమర్ మాత్రమే అంటున్నారు ఆమె అభిమానులు.
విష్ణు ప్రియా ఎంట్రీ నిజంగానే ఉంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉంటే ప్రస్తుతం విష్ణుప్రియా చిన్న చిన్న వీడియోలు, డాన్స్ వీడియోలుచేస్తుంది. కానీ చెప్పుకోదగ్గ ఏ షో ఆమె చేతిలో లేదు. దీంతో బిగ్‌బాస్‌లోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు నెటిజన్లు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
విష్ణు ప్రియాకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె అందాల కోసం ఎగబడే అభిమానులున్నారు. ఒక గ్లామర్ ఫోటో షేర్‌చేసిందంటే చాలు గంటల్లో లక్షల మంచి వీక్షిస్తారు. అంతటి క్రేజ్ విష్ణు ప్రియా సొంతం.
అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం అందాలు దాచుకోకుండా ఆరబోస్తుందీ సెక్సీ భామ. తన ఘాటైన అందాలను అంతే ఓపెన్‌గా చూపిస్తూ కుర్రాళ్లు నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తుంది.
అందుకు తగ్గట్టుగానే ఏమాత్రం అందాలు దాచుకోకుండా ఆరబోస్తుందీ సెక్సీ భామ. తన ఘాటైన అందాలను అంతే ఓపెన్‌గా చూపిస్తూ కుర్రాళ్లు నిద్ర లేని రాత్రులు గడిపేలా చేస్తుంది.