కరోనా తగ్గడంతో కూతురుతో శ్వేతా తివారీ చెట్టాపట్టాల్‌.. తెగ ఎంజాయ్‌ చేస్తుందిగా!

Published : Oct 05, 2020, 11:11 AM IST

హిందీ టీవీ స్టార్‌ బ్యూటీ శ్వేతా తివారీ తెగ ఎంజాయ్‌ చేస్తుంది. అయితే ఇటీవల కరోనాకి గురైన ఈ బ్యూటీ దాన్నుంచి బయటపడటంతో ఇప్పుడు రెచ్చిపోతుంది. 

PREV
114
కరోనా తగ్గడంతో కూతురుతో శ్వేతా తివారీ చెట్టాపట్టాల్‌.. తెగ ఎంజాయ్‌ చేస్తుందిగా!

టీవీ,  సినీ హాట్‌ స్టార్‌ శ్వేతా తివారి హిందీ సీరియల్స్ ఎంతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. గత నెలలో తనకు కరోనా సోకింది. దీంతో వెంటనే హోం క్వారంటైన్‌కి వెళ్ళిపోయింది. 

214

వైరస్‌ నుంచి కోలుకోవడంతో ఇక జులు విప్పిన సింహాలా రెచ్చిపోయింది. ఆదివారం తన 40వ పుట్టిన రోజుని ముద్దుల తనయ పలక్‌ తివారితో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంది.
అందుకోసం బయటకు వెకేషన్‌ వెళ్ళింది.

314

తల్లీకూతుళ్లు ఇద్దరు రెడ్‌ డ్రెస్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. వీరిద్దరిలో స్వేచ్ఛ పొందిన ఫీలింగ్‌ స్పష్టంగా కనిపిస్తుంది.

414

దీంతో రెచ్చిపోయి ఎంజాయ్‌ చేశారు.

దీంతో రెచ్చిపోయి ఎంజాయ్‌ చేశారు.

514

శ్వేత తివారి మొదటి భర్త రాజా చౌదరికి పలక్‌ జన్మించారు. ప్రస్తుతం శ్వేత బాలీవుడ్‌ నటుడు అభినవ్‌ కోహ్లీని వివాహం చేసుకుంది. వీరికి రేయాన్స్ అనే మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. 

614

`కాహిన్‌ కిస్సి రాజ్‌`, `కాసంతి జిందగీ కాయ్‌`, `నచ్‌ బలియే2`, `దోస్త్`, `నాగిన్‌`, `జానే క్యా బాత్‌ హుయ్‌`, `ఇస్‌ జంగిల్‌ సే ముజ్సే బచావో`, `జలక్‌ దిఖ్లా జా 3`, `రంగోలి`, `మేతి`, `బాల్‌ వీర్‌`, `బేగుసరై`, `మేరే డాడ్‌ కి దుల్హన్‌` వంటి సీరియల్స్ లో నటించింది.
 
714

సీరియల్స్ తోపాటు `మదోషి`, `ఆబ్రా కా దాబ్రా`, `బెన్నీ అండ్‌ బబ్లో`, `బిన్‌ బులాయే బరాతి`, `మెలే నా మిలే హమ్‌`, `మ్యారీడ్‌ 2 అమెరికా`, `యేడ్యాచి జత్రా`, `సుల్తనాట్‌`, `సిక్స్ ఎక్స్` వంటి సినిమాల్లోనూ నటించింది. 

814

శ్వేతా తివారి గ్లామర్‌ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

914
1014
1114
1214
1314
1414
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories