ఇక బాలీవుడ్ లో ఫిల్మ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి .. హిట్ సినిమాలతో పాటు..సినిమా సినిమాకు ఒక ప్రేమాయణం కూడా నడిపించాడు సల్మాన్. అలా ఆయన నటించిన న ప్రేమాయణాల చిట్టా తీస్తే చాలా పెద్దదిగానే ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ వంటి బ్యూటీలు ఆయనకు మాజీ ప్రేయసిలే.