శృతీ హాసన్ థైస్ షో...బ్లాక్ డ్రస్ లో బ్లాస్టింగ్ ఫోజులిచ్చిన బ్యూటీ..

First Published | Nov 30, 2023, 12:09 PM IST

రోజు రోజుకు పెరుగుతున్న అందంతో అద్భుతం చేస్తోంది హీరోయిన్ శృతిహాసన్. ఏమాత్రం మొహమాట పడకుండా. సోషల్ మీడియాలో హడలెత్తిస్తోంది. తాజాగా శృతీ హాసన్ చేసిన ఫోటో షూట్ కు షాక్ అవుతున్నారు నెటిజన్లు. 
 

40 ఏళ్లకు దగ్గరలో ఉన్నా.. ఏమాత్రం తగ్గడం లేదు హీరోయిన్ శృతీ హాసన్. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ.. స్టార్ డమ్ తో దూసుకుపోతుంది. ఒకప్పుడు ఐరన్ లెగ్ అన్నారు.. ఇప్పుడు లక్కీ లెగ్ మాదిరి తయారయ్యింది బ్యూటీ. భారీ ప్రాజెక్ట్ లను తన ఖాతాలో వేసుకుంది. 

అటు సినిమాలు ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంది బ్యూటీ. సినిమాలు, సోషల్ మీడియాను రెండింటిని బ్యాలన్స్ చేస్తూ.. మధ్య మధ్యలో సింగర్ గా కూడా సత్తా చాటుతోంది. ఇక నెట్టింట్ ఆమె చేసే అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతుంటారు. 


రోజు రోజుకు పెరుగుతున్న అందంతో అద్భుతం చేస్తోంది హీరోయిన్ శృతిహాసన్. ఏమాత్రం మొహమాట పడకుండా. సోషల్ మీడియాలో హడలెత్తిస్తోంది. తాజాగా శృతీ హాసన్ చేసిన ఫోటో షూట్ కు షాక్ అవుతున్నారు నెటిజన్లు. 

తాజాగా బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ అందాలు ఆరబోసింది బ్యూటీ. ఏమాత్రం మొహమాట పడుకుండా... చూపించాల్సినవన్నీ చూపించేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం శృతీ హాసన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 


థైస్ అందాలు చూపిస్తూ... రెచ్చగొడుతుంది సౌత్ హీరోయిన్.. పైన స్లీవ్ లెస్ తో పాటు.. ఎద అందాలు కనిపించేలా క్లీవేజ్ సొగసులు కూడా చూపిస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 

శృతి హాసన్ బోల్డ్ యాటిట్యూడ్ తో  ఓపెన్ గా ఉంటుంది. గతంలో  మైఖేల్ కోర్స్లే అనే బ్రిటన్ వ్యక్తితో సహజీవనం చేసిన ఆమె.. బ్రేకప్ తరువాత శాంతను హజారికతో సహజీవనం చేస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి శృతిపై ఎఫైర్ రూమర్స్ ఉన్నాయి. అయితేశృతి హాసన్ మాత్రం చాలా ఓపెన్ గా తన విషయాలు వెల్లడిస్తుంది. 

ఇక 2023 సంక్రాంతి హీరోయిన్ గా శృతి హాసన్ అవతరించింది. ఆమె నటించిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య విడుదలై మంచి విజయాలు సాధించాయి. వాల్తేరు వీరయ్య రెండు వందలకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. బాలయ్యకు జంటగా నటించిన వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం శృతి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ డిసెంబర్ 22న విడుదల కానుంది. 

Latest Videos

click me!