స్విమ్మింగ్ ఫూల్ లో బ్యూటీ బాంబ్ , ఎద అందాలను దాచలేకపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాకు పదును పెడుతోంది. మన్మథ బాణాలు వదులుతోంది. కుర్రాళ్ళ మనసులకు తన అందంతో గాయాలు చేస్తోంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేక  నెట్టింట్లో రచ్చ  చేస్తోంది బ్యూటీ. 

ఇక సోషల్ మీడియాతో తన ప్రతాపం చూపిస్తోంది రకుల్. హాట్ హాట్ అందాలను అచ్చంగా వడ్డిస్తోంది. తిరొక్క రకంగా అందాల విందు చేస్తూ.. కుర్రాళ్ళను రెచ్చగొడుతోంది బ్యూటీ. రీసెంట్ గా స్విమ్మింగ్ ఫూల్ లో రకుల్ హాట్ ఫోజులతో అలరించింది. 

నెట్టింట్ రకుల్ రచ్చ మూమూలుగా ఉండదు. చూపించి చూపించకుండా.. ఎత్తు పల్లాలను.. సొకులను, సొగసులను చూపిస్తూ... యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది బ్యూటీ. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. సందడి చేస్తోంది. 


టాలీవుడ్ నుంచి కనుమరుగవుతోంది రకుల్ ప్రీత్ సింగ్. అంతో ఇంతో బాలీవుడ్ లోనే కెరీర్ ను వెతుక్కుంటుంది. ఎప్పుడో వచ్చిన కొండపొలం సినిమా తరువాత రకుల్ కు తెలుగులో సినిమా లేదు. బాలీవుడ్ లో మాత్రం రెండు మూడు సినిమాలు చేస్తోంది. 

ఇప్పటికే రకుల్ ఇన్ స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఎప్పుడు హాట్ గా ఫోటోస్ పెడుతందా.. అని ఎదురుచూసే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వారిని డిస్సపాయింట్ చేయకుండా.. ఎప్పటికప్పుడు అదిరిపోయే అందాలతో కనుల విందు చేస్తుంది బ్యూటీ. 

సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందాల ఒంపులు ప్రదర్శిస్తున్న పిక్స్ వైరల్ గా మారాయి.

ఈ ఏడాది ఎటాక్‌, రన్‌వే 34, కట్‌ పుట్లీ, `డాక్టర్‌ జీ` సినమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది బ్యూటీ.  అక్టోబర్ 25న రకుల్ రీసెంట్ ఫిల్మ్ థ్యాంక్ గాడ్ థియేటర్స్ లో విడుదలైంది. సిద్దార్థ్ మల్హోత్రా, అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంద్ర కుమార్ దర్శకుడు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా పర్లేదనిపిస్తోంది.
 

Rakul Preet Singh

రకుల్ నటించిన మరో రెండు సినిమాలు  కూడా రిలీజ్ కు  సిద్ధం అవుతుండగా..  అటు తమిళ్ లో కమల్ హాసన్ జోడీగా ఇండియన్ 2  సినిమాలో నటిస్తోంది. 

Latest Videos

click me!