నెటిజెన్ కి అర్ధ నగ్న ఫోటో షేర్ చేసిన పూనమ్ బజ్వా... కావాలంటే చూసుకో, అవి లేవంటూ కామెంట్! 

First Published | Feb 18, 2024, 6:02 AM IST

నటి పూనమ్ బజ్వా చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఓ నెటిజెన్ ఆమె శరీరాన్ని ఉద్దేశించి ఒక కామెంట్, చేయగా ప్రైవేట్ ఫోటో షేర్ చేసి మరీ క్లారిటీ ఇచ్చింది. 
 

Poonam Bajwa


హీరోయిన్ గా పూనమ్ బజ్వా కెరీర్ దాదాపు ముగిసింది. ఆమె అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. పూనమ్ తరచుగా హాట్ ఫోటో షూట్స్, వీడియోలు షేర్ చేస్తుంటారు. 
 

సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ చేసిన పూనమ్ బజ్వా తీరుకు జనాలు అవాక్కు అవుతుంటారు. పూనమ్ గ్లామరస్ రోల్స్ చేసింది లేదు. అలాగే స్కిన్ షో చేసిన దాఖలాలు కూడా లేవు. ఇంస్టాగ్రామ్ లో మాత్రం అమ్మడు రెచ్చిపోతుంది. 


photo credit-poonam bajwa instagram

అదే సమయంలో తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా ఆస్క్ మీ ట్యాగ్ తో ఆన్లైన్ చాట్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఓ నెటిజెన్... బోల్డ్ క్వశ్చన్ అడిగాడు. సదరు ప్రశ్నను స్కిప్ చేయని పూనమ్ బజ్వా నిర్మొహమాటంగా సమాధానం చెప్పింది. 

ఇంతకీ ఆ నెటిజెన్ ఏమి అడిగాడంటే... మీ శరీరం మీద స్ట్రెచ్డ్ మార్క్స్( చారలు) ఏమైనా ఉన్నాయా? అని అడిగాడు. దానికి సమాధానంగా పూనమ్ అర్ధనగ్నంగా ఉన్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోకి... స్ట్రెచ్డ్ మార్క్స్ లేవు. అయితే కొంచెం ఫ్యాట్ ఉంది... అని సమాధానం ఇచ్చింది. 
 

Poonam Bajwa

సాధారణంగా ఇలాంటి ప్రైవేట్ ప్రశ్నలకు సెలెబ్స్ అవైడ్ చేస్తారు. పూనమ్ మాత్రం సిగ్గుపడకుండా సమాధానం చెప్పింది. పూనమ్ తీరుకు నెటిజెన్స్ షాక్ అయ్యారు. కాగా పూనమ్ 'మొదటి సినిమా' అనే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 

Poonam Bajwa

బాస్, పరుగు వంటి చిత్రాల్లో నటించింది. పూనమ్ తెలుగులో నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఎన్టీఆర్ కూతుళ్లతో ఒకరిగా చిన్న గెస్ట్ రోల్ లో తళుక్కున మెరిసింది. చేతిలో ఆఫర్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో అందాలతో అలరిస్తుంది... 

Latest Videos

click me!