సిల్క్ చీర, జబ్బలు జాకెట్, సాంప్రదాయ కట్టుల్లో సెగలు పుట్టిస్తున్న కృతి శెట్టి... ఆ నవ్వుకే పడిపోతారు!

Published : Jul 08, 2023, 06:49 AM ISTUpdated : Jul 08, 2023, 06:59 AM IST

యంగ్ బ్యూటీ కృతి శెట్టి సాంప్రదాయ కట్టులో కూడా సెగలు పుట్టించింది. స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ చీరలో మనసులు దోచేసింది. ఆమె నవ్వుకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. 

PREV
17
సిల్క్ చీర, జబ్బలు జాకెట్, సాంప్రదాయ కట్టుల్లో సెగలు పుట్టిస్తున్న కృతి శెట్టి... ఆ నవ్వుకే పడిపోతారు!
Krithi Shetty

కృతి శెట్టి తాజాగా జీనీ టైటిల్ తో ఒక చిత్రం ప్రకటించారు. ఈ మూవీలో జయం రవి హీరో. కృతి శెట్టి హీరోయిన్. ఇటీవల గ్రాండ్ గా ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృతి శెట్టి చీరలో హాజరైంది. ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కళ్యాణి ప్రియదర్శి మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు.

27
Krithi Shetty

కాగా కృతి శెట్టి హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. బంగార్రాజు తర్వాత ఆమెకు హిట్ లేదు. లేటెస్ట్ రిలీజ్ కస్టడీ సైతం డిజాస్టర్ అయ్యింది. నాగ చైతన్యకు జంటగా నటించిన ఈ థ్రిల్లర్ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో కృతి శెట్టి నిరాశలో ఉంది. 

 

37
Krithi Shetty

మొదటి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు పాత్రలో కృతి చాలా సహజంగా అనిపించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి.

47
Krithi Shetty

ఇక  శ్యామ్ సింగరాయ్  మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ యంగ్ హీరోయిన్.  ఇక శ్యామ్ సింగరాయ్ మూవీలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. నానికి లిప్ లాక్స్ ఇవ్వడంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది.

 

57
Krithi Shetty

అలాగే బంగార్రాజు హిట్ తో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్  రికార్డులకు ఎక్కింది. బంగార్రాజు మూవీలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనువిందు చేశారు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ బంగార్రాజు చిత్రంలో కృతి నాగలక్ష్మి అనే పాత్ర చేశారు. 

67
Krithi Shetty

 గత ఏడాది ఆమెకు మూడు వరుస ప్లాప్స్ పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇది ఆమె కెరీర్ మీద  ప్రతికూల ప్రభావం చూపింది. అర్జెంటుగా కృతి శెట్టికి ఒక భారీ హిట్ కావాలి. 
 

77
Krithi Shetty


యంగ్ బ్యూటీ కృతి శెట్టి చీర కట్టులో కూడా సెగలు పుట్టించింది. స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ చీరలో మనసులు దోచేసింది. ఆమె నవ్వుకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. 
 

click me!

Recommended Stories