డాబాపై హేబా పటేల్ అందాల జాతర.. థైస్ షోలో కుమారి స్టైలే వేరు.. ఏదో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టుందే!

First Published | Feb 27, 2023, 11:15 AM IST

యంగ్ హీరోయిన్ హేబా  పటేల్ (Hebah Patel) సోషల్ మీడియాలో ఎంతలా యాక్టవ్ గా ఉంటారో తెలిసిందే. అందాల ఆరబోతతో అదరగొడుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

గ్లామరస్ హీరోయిన్ హేబా పటేల్ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ యాక్టవ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.  తాజాగా కొన్ని గ్లామర్ పిక్స్ ను షేర్ చేసుకుంది. 
 

డాబాపై హేబా పటేల్ అందాలను ఆరబోసింది. పొట్టి డ్రెస్ లో టెర్రస్ పై పరువాలను ప్రదర్శిస్తూ కట్టిపడేసింది. కుమారి స్టన్నింగ్ పోజులకు అభిమానులతో పాటు నెటిజన్లు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 


హేబా రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మతులు పోగొడుతోంది. టాప్ టూ బాటమ్ పరువాల జాతర చేస్తూ పిచ్చెక్కిస్తోంది. హాట్ హాట్ అందాలతో నెట్టింట దుమారం రేపుతోంది. మరోవైపు క్యూట్ పోజులతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

తాజాగా ఈ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కు ఏదో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు కూడా హిట్ ఇచ్చింది. ఫొటోలను షేర్ చేస్తూ ఇలా క్యాప్షన్ ఇచ్చింది. ‘ఇంకా 3000 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి’ అని పేర్కొంది. ప్రస్తుతం దీనిపై ఆసక్తి నెలకొంది.

అయితే హేబా ప్రస్తుతం  తమిళంలో ‘ఆద్య’,‘వల్లన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా సినిమా విడుదలకు సంబంధించిన అప్డేట్ ఇలా ఇస్తోందా? మరేదైనా అప్డేట్ ఇవ్వబోతుందా అనేది చూడాలి. దీనిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.  
 

‘కుమారి 21ఎఫ్’ యూత్ లో మంచి ఫాలోయింగ్ సాధించుకుంది. మొన్నటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన బ్యూటీ.. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. చివరిగా ‘ఓదెల రైల్వే స్టేషన్’తో ఆకట్టుకుంది. ‘శాసనసభ’లో స్పెషల్ అపియరెన్స్ తో కట్టిపడేసింది.

Latest Videos

click me!