Published : Apr 29, 2022, 05:05 PM ISTUpdated : Apr 29, 2022, 05:07 PM IST
సన్న నడుము శ్రియా సోషల్ మీడియాలో సంచనాలు చేస్తున్నారు. సూపర్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
దాదాపు దశాబ్దం పాటు సౌత్ ఇండియాను స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్ (Shriya Saran). రెండు జనరేషన్ టాప్ స్టార్స్ ని కవర్ చేసిన ఘనత ఆమె సొంతం. హీరోయిన్ గా బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
215
Shriya Saran
మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. అల్లరి నరేష్ నుండి రజినీకాంత్ (Rajinikanth)వరకు అందరినీ కవర్ చేసిన శ్రియా కెరీర్ మొదలైంది తెలుగులోనే. 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
315
Shriya Saran
ఆ వెంటనే నాగ్ వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. అదే ఏడాది చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్.. ఆమెకు అనతి కాలంలో స్టార్ హోదా తెచ్చిపెట్టాయి.
415
Shriya Saran
శ్రియా ఖాతాలో ఠాగూర్, ఛత్రపతి, శివాజీ వంటి భారీ హిట్స్ ఉన్నాయి. అయితే 2012 తర్వాత ఆమె జోరు తగ్గింది. స్టార్స్ పక్కన అవకాశాలు రాకపోవడంతో టూ టైర్ హీరోలతో చేశారు. కానీ పలు భాషల్లో నటిస్తూ బిజీ యాక్ట్రెస్ గా కెరీర్ సాగించారు.
515
Shriya Saran
ఇక 2018లో చాలా కాలంగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రు ని వివాహం చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరికీ తెలియకుండా తల్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియా స్వయంగా చెప్పేవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.
615
Shriya Saran
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సీనియర్ హీరోల ప్రక్కన గృహిణి పాత్రలు చేస్తున్నారు. అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)లో అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు.
715
Shriya Saran
శ్రియా ప్రధాన పాత్రలో గమనం పేరుతో ఓ మూవీ విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చేతి నిండా ఆఫర్స్ తో శ్రీయా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా నెట్టుకొస్తోంది.
815
Shriya Saran
ప్రస్తుతం ఆమె దృశ్యం 2 హిందీ రీమేక్ తో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్నారు. భిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికి కూడా శ్రీయా సరన్ కి తెలుగులో మంచి క్రేజ్, గుర్తింపు ఉంది.
915
Shriya Saran
శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
1015
Shriya Saran
శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
1115
Shriya Saran
శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
1215
Shriya Saran
శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
1315
Shriya Saran
శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
1415
Shriya Saran
శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.
1515
Shriya Saran
శ్రియా గ్లామర్ షో ఇంస్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలు చూపిస్తూ కవ్వించింది.