డేగ అనే బై లింగువల్ మూవీతో వెండితెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ తెలుగులోనే హీరోయిన్ గా కొనసాగారు. అయితే ప్రగ్యాకు సరైన బ్రేక్ రాలేదు.
క్రిష్ దర్శకత్వంలోవరుణ్తేజ్ హీరోగా వచ్చిన కంచె మూవీలో ప్రగ్యాహీరోయిన్ గా నటించారు. ఆ మూవీ ఓ మోస్తరు విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ చిత్రం తరువాత ప్రగ్యాజైస్వాల్ కు మరో హిట్ తగలలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయజానకి నాయక మూవీలో ప్రగ్యా సెకండ్ హీరోయిన్ గా నటించారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చినజయ జానకి నాయక పరవాలేదనిపించుకుంది. ప్రగ్యా నటించిన ఆ రెండు చిత్రాలు తప్పితే... సరైన విజయం సాధించిన సినిమాలు ఏవీ లేవు.
పూర్తిగా టాలీవుడ్ లో ఫేడ్ ఔటైనప్రగ్యా, సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో ఆమె కాక రేపుతోంది.
జీన్స్ షార్ట్ ధరించిప్రగ్యాబటన్ తీసేసి మరి గ్లామర్ షో చేసింది. ప్రగ్యా హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.