బ్యాక్ టు బ్యాక్ హన్సిక ఫొటోషూట్లు చేస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్స్ , కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హన్సిక ప్రస్తుతం ఆరేడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ‘105 మినిట్స్’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’ చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో ‘పార్ట్నర్’, ‘రౌడీ బేబీ’; ‘గార్డియన్’, ‘గాంధారి’, ‘మ్యాన్’ సినిమాలు చేస్తోంది.