పదుల సంఖ్యలో హంసా నందిని తళుక్కున మెరిసే గ్లామర్ రోల్స్ చేయడం జరిగింది. ఇక మిర్చి సినిమాలో ప్రభాస్ తో టైటిల్ సాంగ్ లో స్టెప్స్ వేసిన హంసా నందిని, జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ కి లైన్ వేసే బ్యాంకు ఎంప్లాయ్ గా కనిపించారు.