ఒక్క చిత్రంతో పది హిట్ సినిమాలలో నటించిన పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన చిత్రం కృతి శెట్టికి భారీ ఫేమ్ తీసుకురాగా, తెలుగు ప్రేక్షకులు ఆమె మాయలో పడిపోయారు. అలాగే టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది కృతి శెట్టి.
నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీలో నటిస్తున్న కృతి శెట్టి, మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీలో సుధీర్ కి జంటగా నటిస్తున్నారు.

212
ఉప్పెన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న కృతి శెట్టి, తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

312
అయితే కృతి శెట్టి పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆమె పేరు అద్వైతగా చూపిస్తుంది. అలాగే కృతి శెట్టి పేరుతో మరో హీరోయిన్ ప్రొఫైల్ ఓపేన్ అవుతుంది.

412
అద్వైత ప్రొఫైల్ లో ఆమె ఆరు తమిళ చిత్రాలలో నటించినట్లు, చూపిస్తుంది. ఉప్పెన కృతి శెట్టికి హీరోయిన్ గా డెబ్యూ మూవీ కదా, ఇన్ని చిత్రాలలో ఎప్పుడు నటించారని అందరూ ఆశ్చర్య పోతున్నారు.

512
కృతి శెట్టి అసలు పేరేంటని తికమకపడుతున్నారు. దీని వెనుక కారణం గతంలో కృతి శెట్టి పేరుతో ఓ హీరోయిన్ ఉన్నారు.

612
ఆమె కొన్ని తమిళ చిత్రాలలో నటించినా, అంత పాపులారిటీ పొందలేదు. అలాగే ఆమె స్క్రీన్ నేమ్ అద్వైతగా మార్చుకోవడం జరిగింది.

712
కేవలం ఒక్క సినిమానే చేసిన ఉప్పెన కృతి శెట్టి పేరున మొన్నటి వరకు కూడా వికీపీడియాలో ప్రొఫైల్ లేదు. దీనితో కృతి శెట్టి పేరు సెర్చ్ చేస్తే, అద్వైత ప్రొఫైల్ ఓపెన్ అయ్యేది.

812
ప్రస్తుతం కృతి శెట్టి పేరున ప్రొఫైల్ క్రియేట్ అయినప్పటికీ ఆ పేరు సెర్చ్ చేస్తే రెండు ప్రొఫైల్స్, ఇద్దరు హీరోయిన్స్ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీనితో అసలు కృతి శెట్టి ఎవరు అని అందరూ తికమక పడుతున్నారు.