బిగువైన బ్లాక్‌ డ్రెస్‌లో గ్లోబల్‌ బ్యూటీ పరువాల విందు.. వొంపుల షేపులకు చిత్తైపోవాల్సిందే?

Published : Feb 10, 2023, 04:05 PM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా గ్లామర్‌ డాల్‌గా రాణించిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూనే గ్లామర్‌ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు హాట్‌ ఫోటో షూట్లతో దుమారం రేపుతుంది. 

PREV
16
బిగువైన బ్లాక్‌ డ్రెస్‌లో గ్లోబల్‌ బ్యూటీ పరువాల విందు.. వొంపుల షేపులకు చిత్తైపోవాల్సిందే?

గ్లోబల్‌ బ్యూటీగా పాపులర్‌ అయిన ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియా వేదికగా అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. తన లేటెస్ట్ హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. బిగువైన బ్లాక్‌ డ్రెస్‌లో మత్తెక్కించే పోజులిచ్చింది. అంతేకాదు తన వొంపు సొంపులతో, నయాగార జలపాతాన్ని తలపించే వొంపులతో మెస్మరైజ్‌ చేస్తుంది. 
 

26

తాజాగా ప్రియాంక చోప్రా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో కిల్లింగ్‌ లుక్స్ లో మైండ్‌ బ్లాక్ చేస్తుంది. అయితే ఓ బ్యాగ్‌కి సంబంధించిన బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా ప్రియాంక ఇలా గ్లామర్‌ పోజులిచ్చింది. నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. 
 

36

ఇందులో `బాల్గురీ` అనే యాక్సెసరీస్‌కి సంబంధించిన బ్యాగ్స్ ప్రమోషన్‌లో కత్తిలాంటి పోజులిస్తూ కుర్రాళ్లని మైమరపింప చేస్తుంది. వొంపు సొంపులతో చిత్తు చేస్తుంది. మొత్తంగా ప్రియాంక తన లేటెస్ట్ ఫోటోలతో మైమరపిస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

46

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. `మేరీకోమ్‌` లాంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చెసి మెప్పించింది. హీరోలకు దీటుగా కలెక్షన్లని సాధించింది. హీరోయిన్లలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలిచింది. 
 

56

ఆ తర్వాత వరుసగా బాలీవుడ్‌లో బిజీ అవుతున్న సమయంలో హాలీవుడ్‌ ఆఫర్లు దక్కించుకుంది. `క్వాంటికో` సిరీస్‌లో ఆఫర్‌ రావడం, అది మంచి ఆదరణ పొందడంతో వరుసగా హాలీవుడ్‌ ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. 
 

66

హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఈ భామ ఇండియన్‌ సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. వెస్ట్ సైడ్‌ బిజీ కావడంతో బాలీవుడ్‌ సినిమాలను ఒప్పుకోలేదు. అంతేకాదు అక్కడి అబ్బాయి ప్రేమలో పడింది. పాప్‌ మ్యూజీషియన్‌ నిక్‌ జోనాస్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అమెరికాలోనే సెటిల్‌ అయ్యింది. వీరికి ఓ కూతురు జన్మించిన విషయం తెలిసిందే. `సరోగసి` ద్వారా కూతురుకి జన్మనిచ్చారు ప్రియాంక నిక్‌ జోడీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories