బీచ్ లో ఈషా రెబ్బా అందాల రచ్చ.. బిగుతైన దుస్తుల్లో యంగ్ బ్యూటీ థైస్ షో

First Published | Oct 21, 2023, 2:25 PM IST

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా వీకెండ్ ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లో చేరిన ఈ ముద్దుగుమ్మ అందాల దర్శనంతో అదరగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

తెలుగు సినిమాలపైనే మంచి హోప్ పెట్టుకుంది ఈషా రెబ్బా (Eesha Rebba).  పదేళ్లకు పైగా ఈ యంగ్ బ్యూటీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటూ వస్తోంది.

సరైన కథలు, సినిమాలు పడితే ఈషా రెబ్బా రేంజ్ మరో లెవల్లో ఉండాల్సింది. కానీ ఈ బ్యూటీకి అలాంటి పరిస్థితి ఉన్నట్టు కనించలేదు. పలు సినిమాల్లో హీరోయిన్ గా.. కొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో మెరుస్తూ వస్తోంది.
 


రీసెంట్ గా మాత్రం నైట్రో స్టార్ సుధీర్ బాబు సరసన ‘మామా మశ్చీంద్ర’లో నటించింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈషా రెబ్బా పాత్ర కూడా పెద్దగా పండలేదు. దీంతో ఈ సినిమాతో ఆమెకు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి.
 

ఇదిలా ఉంటే.. ఈషా సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ నెట్టింట చేస్తున్న అందాల రచ్చ నెక్ట్స్ లెవల్లో ఉంటోంది. గ్లామర్ మెరుపులతో మతులుపోగొడుతోంది.
 

ఇక తాజాగా ఈషా రెబ్బా తన మాల్దీవ్స్ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. బీచ్ వేర్ లో తెలుగు అందం ఆకర్షించుకుంది. తన బ్యూటీతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. పొట్టి డ్రెస్ లో షాకింగ్ గా దర్శనమిచ్చింది.

లేటెస్ట్ పిక్స్ లో ఈషారెబ్బా అందాల దర్శనం చేసింది. బిగుతైన దుస్తుల్లో గ్లామర్ విందు చేసింది. బీచ్ లో కిల్లింగ్ స్టిల్స్ ఇచ్చింది. థైస్ షోతో, బిగుతైన అందాలతో అదరగొట్టింది. యువతను చూపు తిప్పుకోకుండా చేసింది.

Latest Videos

click me!