తెలుగు అందాల భామ ఈషారెబ్బా తన సెక్సీ స్టక్చర్‌తో కుర్రాళ్లని ఫిదా చేస్తుంది. మత్తెక్కించే చూపులతో మతిపోగొడుతుంది.
ఇటీవల పంచుకున్న పింక్ నైట్ వేర్ ఫోటోలే సోషల్ మీడియాలో హీటు పెంచితే.. తాజాగా పంచుకున్న హాట్ ఫోటోలు మరింతగా మంటలు పెడుతున్నాయి.
తన పరువాల అందాలను ఒలకబోస్తూ విరహాలు పోతుంది. విరహ వేదన చెందుతుంది. నడువొంపులను చూపిస్తూ కట్టిపడేస్తుంది.
ముఖ్యంగా కుర్రకారుని కట్టిపడేస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. ప్రస్తుతం ఈషా సెక్సీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈషా హాట్ ఫోటోలపై ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సెక్సీ అందాలను పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా `అలెక్సా.. నా మైండ్‌లో ఏముంది?` అంటూ ఫ్యాన్స్ కి ఫజిల్ పెట్టింది.
ఈషా రెబ్బా మంచి టాలెంటెడ్ బ్యూటీ. సరైనా ఆఫర్స్ లేక హీరోయిన్‌గా రాణించేందుకు స్ట్రగుల్ అవుతుంది. అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తుంది.
మరోవైపు సింగిల్‌గానే ఉంది ఈషారెబ్బా. తాను ప్రేమలో పడేందుకు, డేటింగ్ చేసేందుకు సిద్ధమే అని చెప్పింది. కానీ ఎవరూ ముందుకు రావడం లేదట.
అంతేకాదు గ్లామరస్ పాత్రలు చేసేందుకు తాను రెడీ అని చెప్పింది. ఈ రకంగానూ ఈషాలోని సెక్సీ యాంగిల్‌ని చూపించేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఈషా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో `ఒట్టు` చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.