బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో రోజుకొక స్వీట్ షాక్ ఇస్తోంది. గ్లామర్ షోకి కొత్త నిర్వచనం చెబుతూ తన అందాలని సరికొత్తగా ప్రదర్శిస్తోంది. ఆకర్షించే విభిన్నమైన కళ్ళు, కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని అందాలతో దివి చేస్తున్న అందాల మాయ అంతా ఇంతా కాదు. తన నేచురల్ గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది.
వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది.
దివి క్లాసీ డ్రెస్ లో మెరిసిన.. మోడరన్ లుక్ లో కనిపించినా కుర్రాళ్లు మైమరచిపోతారు. దివి గత ఏడాది పరంపర అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది.
దివి తరచుగా తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. స్టయిల్ గా కనిపిస్తూ, కళ్ళు చెదిరే అందాలతో కుర్రాళ్లని కట్టి పడేయడం దివి ప్రత్యేకత.
తాజాగా దివి హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయింది. దివి బ్లాక్ డ్రెస్ లో దివి ఇచ్చిన ఫోజులు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. దివి గ్లామర్ ఘాటుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఎద అందాల పై పైట లేకుండా చిలిపి చిరునవ్వులు చిందిస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. నడుము నాభి సొగసుతో హాట్ బాంబ్ లా దివి రెచ్చిపోయింది. సిగ్గు పడుతూ ఇస్తున్న ఫోజులు యువతకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
తన ఫోటోలకు దివి చిలిపిగా కామెంట్ కూడా పెట్టింది. చందమామ నువ్వొస్తావనీ ఆకాశాన్ని ఒంటికి పూసుకుని ఎదురుచూస్తున్నా అంటూ కొంటెగా తన విరహాన్ని బయట పెట్టింది.