మెరుపుతీగ లాంటి నాజూకు పరువాలతో దిశా పటాని చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది.
దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.
దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది.
బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.
ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.
దిశా పటాని మరోసారి తన స్టన్నింగ్ గ్లామర్ తో మైమరపించేలా ఫోజులు ఇచ్చింది. దిశా పటాని ఎలాంటి డ్రెస్ లో మెరిసిన అందాలు ఆరబోయాల్సిందే. తాజాగా దిశా పటాని ధరించిన బ్రౌన్ కలర్ డ్రెస్ వెరైటీగా ఉంది. ఆమెకి ఈ డ్రెస్ చాలీ చాలనట్లు అనిపిస్తోంది.
బెడ్ పై క్లీవేజ్ అందాలు, థైస్ సోకులుఆరబోస్తూ ఆమె ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లని ఊరించే విధంగా ఉన్నాయి. దిశా నాజూకైన ఒంపు సొంపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.