పూరి హీరోయిన్ అరాచకం.. లోదుస్తులు కనిపించేలా బోల్డ్ ఫోజులు, హాట్ నెస్ తో టెంపరేచర్ రైజ్

First Published Jun 19, 2022, 1:25 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

Latest Videos


బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా  లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.   

దిశా పటాని తాజాగా హాట్ హాట్ అందాలతో విధ్వంసం సృష్టించింది. లోదుస్తులు కనిపించేలా పలచని వస్త్రాన్ని శరీరంపై ధరించింది. ఈ ఫొటోల్లో కళ్ళు చెదిరే విధంగా దిశా పటాని ఒంపు సొంపులు దర్శనం ఇస్తున్నాయి. ఎరోటిక్ గా దిశా పటాని రెచ్చిపోయిందనే చెప్పాలి. 

సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!