ఎద అందాలను దగ్గరగా చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా పటానీ.. హాట్ నెస్ తో ఆటాడిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

First Published Jul 26, 2022, 11:41 AM IST

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) గ్లామర్ డోస్ పెంచుతూ నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. అందాల విందులో అదరహో అనిపిస్తూ.. ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. 

ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ కేరీర్ లో దూసుకుపోతోంది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ దిశా పటానీ. స్టార్ హీరో సరసన నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది బ్యూటీ. 
 

క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందుతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. నాజూకు పరువాలను చూపిస్తూ ఫిట్ నెస్ ఫ్రీక్ అనిపిస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ చేస్తున్న ఫొటోషూట్లు మతిపోయేలా ఉంటున్నాయి.  గ్లామర్ షోలో కొత్తదనం చూపిస్తూ నెటిజన్లు, అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తోంది.
 

Latest Videos


తాజాగా దిశా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ లో దిశా సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ వేర్ లో ఫిట్ నెస్ అందాలను ఆరబోసింది. గ్రీన్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్, సిల్వర్ స్ల్పిటెడ్ లెహంగా ధరించిన దిశా.. క్లీవేజ్ షోతోనూ, థండర్ థైస్ చూపిస్తూ మతిపోగొడుతోంది. 
 

ట్రెండీ అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఇటీవల మరింతగా హాట్ నెస్ పెంచుతూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందాల విందులో కొత్తదనం చూపిస్తోంది. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ స్టన్నింగ్ అనిపిస్తోంది. తను పోస్ట్ చేసిన పిక్స్ ను అభిమానులు లైక్ చేస్తూ, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
 

ఈ యంగ్ బ్యూటీ టాలీవుడ్ లోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘లోఫర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. బెస్ట్ పెర్ఫామెన్స్, ఫిట్ నెస్ అందాలతో  అదరగొట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లో దిశా వరుస సినిమాల్లో నటిస్తోంది.

ఇప్పటికే ‘ఎంఎస్ ధోనీ, కుంగు ఫూ యోగా, వెల్ కమ్ టు న్యూయార్క్, భాగీ2,3, భగత్, మలంగ్, రాధే’ చిత్రాల్లో నటించి ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఏక్ విలన్ రిటన్స్, యోదా, కేటినా వంటి హిందీ చిత్రాల్లో నటిస్టూ బీజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

click me!