సిగ్గు, బిడియం అన్నీ పక్కకి.. లోదుస్తుల్లో పూరి హీరోయిన్ అరాచకం, ఆ నడుమే నాకూ కావాలంటున్న విష్ణు ప్రియ

First Published Nov 9, 2022, 2:28 PM IST

దిశా పటాని అందాల ఆరబోత రోజు రోజుకి ఎక్కువవుతోంది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

దిశా పటాని అందాల ఆరబోత రోజు రోజుకి ఎక్కువవుతోంది. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

Latest Videos


దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

  దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది కూడా. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మిస్టరీ వ్యక్తితో దిశా పటాని కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. 

తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. ఏకంగా లోదుస్తుల్లో అందాలు ఆరబోస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. బ్రా అండ్ అండర్ వేర్ ప్రమోషన్స్ లో భాగంగా దిశా పటాని ఇలా కళ్ళు చెదిరే ఫోజు ఇచ్చింది. దిశా ఘాటు ఫోజుకి తెలుగు యాంకర్ విష్ణు ప్రియ కూడా ఫిదా అయింది. అలాంటి నడుమే నాకు కావాలి అంటూ విష్ణు ప్రియా కామెంట్స్ పెట్టింది.  

విరహ వేదన అనుభవిస్తున్నట్లు మత్తుగా దిశా పటాని ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. నెవర్ బిఫోర్ అనిపించేలా దిశా క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. మెరుపులు మెరిపిస్తూ పరువాలతో ఊరిస్తూ దిశా పటాని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

click me!