అవి పెద్దగాలేవంటూ.. కియారా అద్వానిపై ట్రోల్స్, ఎద అందాలు పెంచుకుని చూపించిన బాలీవుడ్ బ్యూటీ.. ?

First Published | Nov 23, 2022, 9:09 AM IST

బాలీవుడ్ లో దూసుకుపోతోంది కియారా అద్వాని. స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. తెగ హడావిడి చేస్తోంది. ఇప్పుడు స్టార్ స్టేటస్ అందకున్న కియారా కెరీర్ బిగినింగ్ లో విమర్షలు ఫేస్ చేసిందట. వాటిని అధిగమించి.. తనను తాను మార్చుకుందట బ్యూటీ. 

Image: Kiara AdvaniInstagram

 ఈ మధ్య కాలంలో హిందీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది హీరోయిన్ కియారా అద్వానీ. వరుస అవకాశాలతో..క్రేజీ ప్రాజెక్ట్స్  చేస్తూ.. బాలీవుడ్ బ్రాండ్ గా మారింది. ఇటు టాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా సినిమాల చేస్తూ.. దూసుకుపోతోంది బ్యూటీ. ఇక ఈ క్రమంలో కియారాకు సబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

కెరీర్ బిగినింగ్ లోనే హాట్ హాట్ గా అదరగొట్టి.. రచ్చ రచ్చ చేసి.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిందికియారా. అయితే అదే టైమ్ లో కోన్ని విమర్షలు కూడా ఫేస్ చేసిందట. హీరోయిన్ అంటే ఎక్కడి అందాలు అక్కడ ఫిక్స్ చేసినట్టు ఉండాలి అనుకుంటారు మన ప్రేక్షకులు. అజంతా శిల్పాల మాదిరి చూడటానికి సెక్సీగా ఉండాలి అనుకునే మనస్థత్వం మనది. ఈ విషయంలో కాస్త విమర్షల పాలు అయ్యిందట బ్యూటీ. 


అందేంటి కియారా అందానికి ఏం తక్కువ అని అనుకోవచ్చు కాని ఆమె వచ్చిన కొత్తలో  కియారా ఎద అందాలను చూసిన వారు గతంలో మగ రాయుడిలా ఉందని కామెంట్స్ చేశారు. కారణం అమ్మడికి ఎద ఎత్తులు ఏపుగా కనిపించకపోవడమేనట. అందంగా చక్కగా ఉంది అమ్మాయి కాని.. అవే బాలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యిందట కియారా అద్వాని. 

ఇక ఈ వీషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందట కియారా అద్వాని. వెంటనే  వాటి మీద దృష్ఠిపెట్టినట్టుంది. ఇప్పుడు పూర్తిగా మారిపోయి.. ఎద ఎత్తులతో కుర్రాళ్లను చిత్తు చేసే స్థాయికి వచ్చేసిందట బ్యూటీ. మగమనసుల మతిపోగొడుతూ.. మత్తేక్కించే ఫోజులిస్తూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంది కియారా.

ప్రస్తుతం తనకున్న డిమాండ్‌ను దృష్ఠిలో పెట్టుకునే ఎద అందాల మీద ప్రత్యేక దృష్ఠి పెట్టిందా..అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అలాగే ఎద అందాలు పెంచ‌డంతో పాటు వాటిని చూపించే విష‌యంలో అమ్మ‌డు ఏమాత్రం మొహమాట ప‌డ‌డం లేదని… అందుకు త‌గిన‌ట్టుగానే రేటు కూడా వ‌సూలు చేస్తోంద‌ట.

Kiara Advani

బాలీవుడ్ లో తిరుగు లేని పిల్మ్ కెరీర్ ను సాధించిన కియారా.. ఈ మధ్యే కాస్త రేటు పెంచిందని బాలీవుడ్ బజార్ లో గుసగుసలు వినిపిస్తునాయి. అంతే కాదు ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోతుండటంతో. ఇంకాస్త డిమాండ్ చేస్తోందట. ప్రస్తుతం రామ్ చరణ్ జోడీగా శంకర్ డైరెక్షన్ తో రూపోందుతన్న భారీ బడ్జెట్ మూవీలో మెరిపించడానికి రెడీ అవుతుంది చిన్నది.  

Latest Videos

click me!