నుదుటిపై బొట్టు పెట్టే వాడి కోసం విరహ వేదనతో బిగ్‌బాస్‌ బ్యూటీ దివి ఎదురుచూపులు.. ఆ క్వాలిటీస్‌ మీలో ఉన్నాయా?

First Published | Apr 18, 2021, 9:28 PM IST

బిగ్‌బాస్‌ అందాల పాప దివి బ్యాక్‌ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఎల్లో శారీలో వయ్యారంగా బాపు బొమ్మలా పోజులిచ్చింది. తన సెక్సీ అందాలతో సెగలు రేపుతూ నుదుటిపై బొట్టు పెట్టే వాడి కోసం వెయిట్‌ చేస్తున్నానంటోంది. ఈ లేటెస్ట్ పిక్స్ వైరల్‌గా మారాయి. 

బిగ్‌బాస్‌లో తన కొంటె అందాలతో కవ్వించింది దివి వాధ్య. అందులో ఈ అమ్మడు శారీలో నడుమందాలను చూపిస్తూ కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుందని చెప్పొచ్చు.
ఈ సందర్భంగా తన నుదుటిపై బొట్టు పెట్టే వాడి కోసం బూత్‌ బంగ్లాలో విరహ వేదనతో దివి ఎదురుచూస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ఈ హాట్‌ అందాల పాప ఇన్‌స్టా స్టోరీస్‌లో పేర్కొంది.

`నుదుడిపై బొట్టు పెట్టే ఆ రోజుకి, నీకోసం ఎదురుచూస్తూ నేను` అని పేర్కొంది దివి. ప్రస్తుతం ఈ క్యాప్షన్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. దివి నుదుటిపై బొట్టు పెట్టేందుకు ఎలాంటి వాడు కావాలో అనేది ఇప్పుటి చర్చనీయాంశంగా మారింది. మరి ఆ క్వాలిటీస్‌ మీలో ఉన్నాయా? ఓ సారి చూసుకోండి.
ఇదిలా ఉంటే దివి ఎప్పుడూ ప్రేమ కొటేషన్లు పంచుకుంటుంది. తన ఫోటోలను పంచుకున్న ప్రతిసారి, జీవితానికి సంబంధించి, ముఖ్యం లవ్‌ లైఫ్‌కి సంబంధించి, ప్రియుడు కోసం, తనకు కాబోయే వాడి కోసం వెయిట్‌ చేస్తున్నట్టుగా కొటేషన్లు పెడుతూ హంట్‌ చేస్తుంటుంది.
తనని ప్రేమగా చూసుకునేవాడు, తనని ఆనందింప చేస్తూ,ఎప్పుడూ సర్‌ప్రైజింగ్‌గా ఉండే వాడి కోసం వెయిట్‌ చేస్తున్నట్టు, అలాంటి వాడు కావాలనుకుంటున్నట్టు గతంలో చాలా సందర్భాల్లో చెప్పింది దివి. తాజాగా ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరింత రొమాంటిక్‌గా, మరింత ట్రెడిషనల్‌గా ఎక్స్ ప్రెస్‌ చేసింది.
అంతేకాదు, `నీ కలల వాకిల్లో నీ ఊహల నీడలో.. `అంటూ మరో కొటేషన్‌ షేర్‌ చేసుకుంది. ఈ సందర్బంగా ఎల్లో శారీలో తన బ్యాక్‌ అందాలను ఆరబోసింది. దివి బ్యాక్‌ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
యూట్యూబ్‌లో స్పెషల్‌ వీడియోస్‌, సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటోన్న దివి `బిగ్‌బాస్‌ 4`లో మెరిసి పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. ఏకంగా ఈ అమ్మడు చిరంజీవి మనసునే దోచేసుకుంది. `వేదాళం` రీమేక్‌లో తనతో డాన్స్ చేస్తానని చిరు చెప్పడం విశేషం.

Latest Videos

click me!