నోయల్ టైమ్‌లో కూడా సోహైల్ రియాక్ట్ అయ్యాడు. వీరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఈ వివాదాల అనంతరం కన్‌క్లూజన్‌గా బిగ్‌బాస్ ఐదో వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయిన వారి పేర్లు చదివారు. ఈ వారంలో అఖిల్, నోయల్, అభిజిత్, సోహైల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా నామినేట్ అయ్యారు.