నటిగా పాపులర్ అయ్యింది పునర్నవి భూపాలం. క్యూట్ రోల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు `బిగ్‌బాస్3`లోకి వెళ్లాక మరింత పాపులర్ అయ్యింది.
ఈ షోలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమాయణం కొనసాగించింది. వీరిద్దరు బాగా పులిహోర కలుపుకున్నారు. వీరిద్దరు మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారనే వార్తలు ఆ మధ్య వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే పునర్నవి ప్రస్తుతం హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. మండే ఎండలో హాట్ షో చేసి కిర్రాక్ పుట్టిస్తుంది. కుర్రళ్ళ బాడీలో సెగలు రేపుతుంది.
ఈ లేటెస్ట్ పునర్నవి అందాల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఫిదా చేస్తున్నాయి.
ప్రస్తుతం పునర్నవికి పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోలతో రెచ్చిపోతుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
సినిమా అవకాశాలు లేకపోతేనేం తానే అవకాశాలు క్రియేట్ చేసుకుంటానని దూసుకుపోతుంది.
`ఉయ్యాలా జంపాలా` చిత్రంతో ఆకట్టుకున్న పునర్నవి.. `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు`లోనూ మరింతగా మెప్పించింది.
ఆ తర్వాత `ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ`, `పిట్టగోడ`, `మనసుకు నచ్చింది`, `ఎందుకు ఏమో`, `ఒక చిన్న విరామం` చిత్రాల్లో నటించింది మెప్పించింది.
తాను హీరోయిన్‌గా నటించిన `పిట్టగోడ`తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం `సైకిల్` అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది పునర్నవి.
పునర్నవి గ్లామర్ ఫోటోలు.
పునర్నవి గ్లామర్ ఫోటోలు.